పొడారిన ఆకాశం ఒక్కొక్క రక్తపుబొట్టు కారుస్తోంది నెర్రెలు బారిన నేల ఆర్తగీతాన్ని వినిపిస్తోంది నలుదిక్కులా ఎడారులు పరుచుకున్నా భూమి పుత్రుల హృదయాల్లొ ఒయాసిస్సులు ఉదయించట్లేదు మబ్బులు మోసం…
నిమషాల ముల్లు తిరుగుతూ నించోనివ్వదెందుకో సెకెండు ముల్లు సాగుతూ భయన్ని పెంచునెందుకో గంటలు గంటలు కదులుతూ దడని తెప్పించునెందుకో టిక్ టిక్ అంటూ ఆలోచనలని రానివ్వదెందుకో రోజులు…
సదా నీ ధ్యానము కలలోనే ప్రయాణము ఇలపై నీ జీవనయానము సాగించవోయ్… రేయి౦పగళ్ళు నీ పోరు నడి సంద్రమున జోరు బంకమన్ను దున్ని సాగు …
డాబాపై రాత్రి వేళ, నీ చేయి పట్టుకుని కూర్చుని , నీలాకాశంలో చుక్కలను లెక్కించాలని ఉంది. పెరట్లో నీ వొళ్ళో తల పెట్టుకొని కొబ్బరాకుల మధ్య నుంచి…
అదృశ్యం నుండి దృశ్యం చీకటి నుండి వెలుగు ఉదయం నుండి అస్తమయం వెలుగు నుండి చీకటి కరిగిపోకుండా వెలగలేదు ఏ దీపం ఇదంతా జీవన పోరాటం ఇదెంతో…
జీవితం ఆశ్చర్యాలతో నిండిన ఓ మహా సాగరం.. అంతుచిక్కని ఆశలు ఆశయాలు కలగలసిన సముదాయం.. అంచనాలకు అందనిది ఈ మాయా ప్రపంచం.. అవర్ణనీయమైన పద్మవ్యూహం ఈ జీవితం..…
ఆ బోర్డు చూసి ఆగిపోయాడు రావు. మరో మారు ఆ బోర్డు మీదది చదివాడు. ఆ హాలులోనికి చూశాడు. గేట్లు బార్లా…
ఉక్కిరిబిక్కిరి పర్చే గాలి. చూపును చిక్క పర్చే చీకటి. పడుతూన్న ఆ చినుకులు వర్షం అయ్యే అవకాశం ముమ్మరంగా ఉంది. వెలుగును అగు పర్చే వేకువ, ఆ…
“నేనేమన్నాను సుజాత ఇపుడు?” ఆశ్చర్యంగా అంది. “మా ఇంట్లో వెనక డోర్ చూస్తానంటే ఏమన్నట్టు?…
పండగై వచ్చింది దీపావళి… జ్యోతులతో వెలిగింది ప్రతి వాకిలి… చీకటిని చీల్చేను దీపావళి సంపదతో వెలగాలి ప్రతి లోగిలి దివ్వెల వెలుగులు వరుసగా వెలుగగా.. మనసున మెలిగిన…