Sankaraabharanam

Sankaraabharanam శంకరాభరణం గరళ కంఠమె గానామృతమైఢమరుకనాదమె శివతాండవమైనటరాజస్వామియె నాట్యానందుడైహైమవతి ఆ హంసల ధ్వని తొ శంకరునికి ఆభరణం కాగా….శంకరాభరణమే ఆ శంకరుడు కాదా!! కవిత రచన: పి.…

Continue Reading →

Aasha

Aasha ఆశ బ్రతకాలనే ఆశకాదుగా అది అత్యాశబ్రతుకంటే అర్థమేమిటో తెలుసుకోవటమే ఒక పరీక్ష దాని అర్థం తెలుసుకోవాలని ప్రతి మనిషీ ప్రయాసఆ ప్రయాసలో నిరాశ ఎదురైనాచెదరనివ్వకు బ్రతుకు మీద ఆశ…

Continue Reading →

Aksharaanjali

Aksharaanjali అక్షరాంజలి మూగబోయిన నా గుండెకు ప్రతిస్పందన నీవుమరిచిన నా నవ్వుకు చిరునామ నీవుపిల్లగాలి తెమ్మెరకు సుమ పరిమళానివి నీవుఉరికే జలపాతానికి సరి మువ్వడివి నీవు ఇది నీపైన నేను చేసే పొగడ్త అని…

Continue Reading →

Nireekshana

Nireekshana నిరీక్షణ ఎన్నో వసంతాల నిరీక్షణలో దొరికిన అముల్యమైనఅద్భుతానివి నీవు…కనురెప్ప పాటు దూరం హర్షించని నా హృదయంనిన్ను తన లయని చేసుకుందిఇంతకు మించి నీ పైన ప్రేమను తెలపాలంటే…నాకు సాధ్యం కాని సాహసమే అవుతుంది  కవిత…

Continue Reading →

Bangaaru konda – Telugu Kavita

Bangaaru konda – Telugu Kavita బంగారు కొండ చుట్టూ చిక్కని చీకటికదలలేని స్థితిలో….నేనుఊపిరి తీస్తున్నానో లేదో తెలీదునాలో జీవం ఉందోలేదో తెలీదు……కానీ,నన్ను కనీసం చూడకుండానేప్రేమించిన మా…

Continue Reading →