తెలుగు భాష – కవిత

అంతంలేని భావాలు ఊహించలేని అర్థాలు కనురెప్పకాలంలో కలలు ఇవన్నీ తెలుగుభాష లీలలు పదాలని కలిపే ఓనమాలు పాదాలని కలిపే పద్యాలు ఎన్నెన్నో సాహిత్యపురాతత్వ ఆధారాలు గౌరవాన్ని పెంచే…

Continue Reading →

తెలుగు భాష – కవిత

ఏమని వర్ణించను తెలుగుభాష గొప్పదనం ఆ భాషలోనే ఇమిడి ఉంది తెలుగు ప్రజల హుందాతనం. సంస్కృతి సాంప్రదాయాలకు తెలుగుగడ్డ ఆనవాలం పురాణేతిహాసాలకు పుట్టినిల్లు మన త్రిలింగ దేశం.…

Continue Reading →

దూరంచేద్దాం – కవిత

మాదక ద్రవ్యాలలో  ఈత కొడుతున్న యువతరాలు  ఉడుకు రక్తంతో  నాశనమవుతున్న జీవితాలు పచ్చని సమాజంలో  చెడు సమరానికి  సిద్ధమైన పౌరులు  మంచి బాటకి  దూరం అవుతున్న మూర్ఖులు …

Continue Reading →

ఏ కులం? ఏ మతం? – కవిత

కూడు నివ్వని కులాలు గూడు నివ్వని మతాలు నీడ నివ్వని బేధాలు తోడురాని క్రోధాలు వెంటాడే స్వార్థాలు వేటాడే వ్యర్థాలు (మనుషులు) మోసే భూమిది ఏ కులం?…

Continue Reading →

గమనం – కవిత

ఆ అఖిల నయనాల అశ్రువులు కపోలములపై గమనమై పరుగులిడుతు ప్రవహించుతున్నవి..!! ఎలా? ఎలానమ్మా? నీకు ఆ మనో వ్యధ ఆ ద్రుగింద్రియముల నుండి జారే  శోకాగ్ని రవ్వలతో అఖండ…

Continue Reading →

ఆలోచించు ప్రియా… – కవిత

నువ్వు నింగి – నేను నేల ఎప్పటికీ  మనం కలవలేమన్నావు కానీ ఆ అనంతకాశంలో భూమి ఒక బిందువని మరచిపోయావా…. నువ్వు సముద్రం – నేను నది …

Continue Reading →

వృక్షం – కవిత

కాన ప్రాణుల లోగిలి తరువు కోయిలమ్మల కొలువు తరువు ధరణి తొడిగెను హరితవర్ణ వృక్షహారం ప్రకృతి ఒడిన పుట్టెను ఈ సుందర రాజ్యం మొక్క మొదలుకొని మ్రాను…

Continue Reading →

పాము-ఎలుక – నీతి కథ

          ఒక ఊరిలో ఒక పాములు పట్టేవాడు ఉంటాడు. పాములను ఆడించుకుంటూ బ్రతికేవాడు. ఒకరోజు ఆ పాములవాడికి ఎలుక దొరకడంతో ఆ ఎలుకను…

Continue Reading →