దూరంచేద్దాం – కవిత

దూరంచేద్దాం - కవిత

మాదక ద్రవ్యాలలో 

ఈత కొడుతున్న యువతరాలు 

ఉడుకు రక్తంతో 

నాశనమవుతున్న జీవితాలు

పచ్చని సమాజంలో 

చెడు సమరానికి 

సిద్ధమైన పౌరులు 

మంచి బాటకి 

దూరం అవుతున్న మూర్ఖులు 

అనవసరంగా ఈ మత్తుకి 

అలవాటు అవుతున్న అమాయకులు 

మంచికి దగ్గరై 

జీవితాన్ని గెలవండి దివ్వెలు 

మీ శక్తితో ఎగురవెయ్యండి

ఆకర్షించే రంగులు

ఇంతడితో 

దూరం చేద్దాం ఈ సమస్యలు..

1 thought on “దూరంచేద్దాం – కవిత”

  1. Chala baga rasavu sravya….. Nee kavithalu ilane pushpinche puvulu kavalani ,andariki aadarsam kavalani korukontuu nee frend

Comments are closed.