తీరని కోరిక – కవిత

నీన్ను చూసింది కొన్ని క్షణాలె ఐనా… 

యుగాల బంధం ల అనిపిస్తుంది,

విశ్వమంతా నన్ను వేలి వేసిన….. 

నువు ఉంటె చాలు అనిపిస్తుంది,

ఎంత పెద్ద సమస్య వచ్చిన…. 

నీ నవ్వు ఉంటె చాలు అనిపిస్తుంది,

నా మదిలో నీఫై పాటలు,

నా కలం తో నీఫై మాటలు చూస్తుంటే….. 

తొందరగా నిన్ను “కటేసుకొవలింపిస్తుంది”..

1 thought on “తీరని కోరిక – కవిత”

  1. నేను నీన్ను కలిసిన ఈ “దినం”,

    నువ్వు నన్ను వేలి వేసిన ఆ “క్షణం”,

    నువ్వు నాకు ఇచ్చిన మరో “వరం”,

    నేను కన్నా నీ ఊహల ప్రపంచం నుండి నే మలుపు తీసుకుంటున్నా….

    ఒకవేళ నా జీవితం లో ఏదియనా గెలుపు అంటూ ఉంటె..,

    ఆ గెలుపుకి ఈ మలుపే కారణమవుతుందేమో ….

Comments are closed.