వ్యక్తిత్వం – కవిత

నలుగురిలో నడిచే నీ నడవడికా నీ నిజమైన వ్యక్తిత్వం కాదు

అందులో కొంత నటన వుంటుంది

నాలుగు గోడల మధ్య నీతో నీవు నడుచుకునే నడవడికే

నీ నిజమైన వ్యక్తిత్వం..!!