గెలుపుకై ఈ మలుపు – కవిత

నేను  నీన్ను కలిసిన ఈ “దినం”,

నువ్వు నన్ను వేలి వేసిన ఆ “క్షణం”,

నువ్వు నాకు ఇచ్చిన మరో “వరం”,

నేను కన్నా నీ ఊహల ప్రపంచం నుండి నే మలుపు తీసుకుంటున్నా…. 

ఒకవేళ నా జీవితం లో ఏదియనా గెలుపు అంటూ ఉంటె..,

ఆ గెలుపుకి ఈ మలుపే కారణమవుతుందేమో …….