సాగులో లేదు బాగు రైతు చేసేది కన్నీటి సాగు అప్పుల సుడిగుండాలు నడ్డి విరిచే చక్రవడ్డీలు వానదేవుడు కరుణించక నకిలీ విత్తనాలు మొలకెత్తక నకిలీ ఎరువులు పనిచేయక…
కాలం వేగంగా కదులుతోంది ప్రకృతి తన రూపు మార్చుకుంటోంది వసంతం గ్రీష్మమైంది హేమంతం శిశిరమైంది కానీ! నీపై నా ప్రేమ మారలేదు నీకై ఎదురుచూపు ఆగలేదు వర్షాకాలపు…
దేవుడికి క్షీరాభిషేకం అన్నార్తులది కన్నీటి అభిషేకం అన్నార్తుల ఆకలి తీరిస్తే మానవత్వం పరిమళించు పరిమళించిన మానవత్వంలో దైవత్వం దర్శించు మానవుడే మహనీయుడై మహిలో ప్రకాశించు
కలవరమాయే .. కల నిజమాయే… కనులు కనులు .. కలసి ఒకటాయే . శ్వాసే మరచే.. ఊసే కలిసే.. మొదటి చూపుకే … ప్రేమే తెలిసే ..…
పరవశించిన, రమ్య రమణీయమైన “పచ్చని ప్రకృతే”… ఈ “స్త్రీ” ఎగిరే పక్షుల్లా స్వతంత్రం అనే “హక్కు ఉన్నదే” .. ఈ “స్త్రీ” విత్తుగా మొదలై, మొక్కగా మారి,…
నవ జీవన వేదం సారాంశము మన జీవిత వేదనారంభము.. ఆకాశమే ఒక ఆవేశమై.. భవిష్యత్తుకే ప్రోత్సాహమై… అందాలు కలిగీ అన్నింటిలో… ఏకత్వమే లేని భారత మాతింటిలో… ధనమంటివీ…
జన్మని ఇచ్చే తల్లివి నువ్వు! ఫూజించే దైవానివి నువ్వు! ఆదరించే ఆది శక్తివి నువ్వు! అపురూపంగా కళ్ళలో పెట్టుకుని చూసుకునే అమ్మవి నువ్వు! ఏదైనా త్యాగం చేయగల…
తెలుగు పలుకుల విలువ వెలకట్ట లేనిది తెలుగు జాతి గౌరవం వివరించలేనిది త్యాగరాజు కీర్తనలతో నిండివున్నది గోవిందుడిని వివరించిన అన్నమయ్యది గుంటురులో జన్మించిన జాషువధి ధైర్యంగా కాల్చమన్న…
కనిపించే ప్రతి చిరునవ్వు వెనుక కనబడని ఎన్నో కన్నీళ్లు చెప్పలేనంత బాధ దాచలేనంత దుఃఖం కన్నీళ్లతో నిండిన కనులు భారంతో నిండిన హృదయాలు ప్రేమించటం మరిచిన అయినవాళ్లు …
శబ్దం నుంచి జనించె అక్షరం అది మానవ జాతికి వరం గళం నుంచి పుట్టింది పదం అదే జానపదం గిరిజనుల నోళ్ళల్లో జానపదుల పదాల్లో పల్లెవాసుల తిరునాళ్ళలో…