Baby Boy Names With Letter P With Meaning

Baby Boy Names With Letter P With Meaning

Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :

New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.

మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Boy Names with Meaning in Text and Videos

A
1 2 3 4 5 6
B
1 2 3
C
1 2 3
D
1 2 3
E
1
PHA / F
1
G
1 2 3
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3 4
O
1
P
1 2 3 4
Q
1
R
1 2 3 4
S
1 2 3 4 5 6 7 8 9 10 11
T
1 2
U
1
V
1 2 3
W
1
X
1
Y
1
Z
1

Click on the below video for letter P

Baby Boy Names With Letter P With Meaning
Baby boy names starting with letter P – Part 1
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Pareekshit / పరీక్షిత్The examinerపరీక్షకుడు, పరిశీలకుడు
Pradyumna / ప్రద్యుమ్నCupid or God of loveమన్మథుడు లేదా ప్రేమ దేవుడు
Pradyumn / ప్రద్యుమ్న్Cupid or God of loveమన్మథుడు లేదా ప్రేమ దేవుడు
Pranav / ప్రణవ్Lord Vishnu, The sacred syllable Omవిష్ణువు, పవిత్ర అక్షరం ఓం
Prataap / ప్రతాప్Dignity, Majestyగౌరవం, ఘనత
Prithvi / పృథ్విEarthభూమి
Pradeep / ప్రదీప్Light, Shineకాంతి, కాంతి వెలుగు
Phani / ఫణిSnakeపాము
Prasanna / ప్రసన్నCheerful, Pleasedఉల్లాసమైన, సంతోషముగానున్న
Paramesh / పరమేశ్Lord Shiva, Lord Vishnuశివుడు, విష్ణువు
Parameshwar / పరమేశ్వర్Lord Shiva, Lord Vishnuశివుడు, విష్ణువు
Praveen / ప్రవీణ్Expert, Skilledనిపుణతగల, సామర్ధ్యముగల
Prakaash / ప్రకాశ్Light, Brightవెలుతురు, ప్రకాశమైన
Parashuraam / పరశురామ్Sixth incarnation of lord Vishnuవిష్ణువు ఆరవ అవతారం
Paavan / పావన్Pure, Sacredస్వచ్ఛమైన, పవిత్రమైన
Padmanaabha / పద్మనాభLord Vishnuవిష్ణువు
Pavan kumar / పవన్ కుమార్Lord Hanuman, Son of the windహనుమంతుడు, గాలి కుమారుడు
Paraag / పరాగ్Sandalwood, Pollenగంధపు చెక్క, పుప్పొడి
Prashaant / ప్రశాంత్Calm, Peaceప్రశాంతత, శాంతి
Paramaan / పరమాన్Lord Shivaశివుడు
Paresh / పరేశ్Lord Rama, Supreme spiritరాముడు, పరమాత్మ
Prabhaas / ప్రభాస్Splendor, Beauty, Lustrousశోభ, అందం, మెరిసే
Prithviraaj / పృథ్విరాజ్King of the earthభూమి రాజు
Puneet / పునీత్Pure or holyస్వచ్ఛమైన లేదా పవిత్రమైన
Baby boy names starting with letter P – Part 2
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Pankaj / పంకజ్Lotus flowerతామర పువ్వు
Parandhaama / పరంధామLord Vishnuవిష్ణువు
Paparao / పాపారావ్Godదేవుడు
Paarijaat / పారిజాత్Divine tree, A Celestial Flowerదైవ వృక్షం, స్వర్గ సంబంధమైన పువ్వు
Parimal / పరిమల్Fragranceసువాసన
Paarvatinandan / పార్వతీనందన్Lord Ganeshగణేష్, వినాయకుడు
Priyaanaathan / ప్రియానాథన్The one who admire Lord Krishnaశ్రీకృష్ణుడిని ఆరాధించేవాడు
Pashupati / పశుపతిLord of all living beings, Lord of animals, Lord Shivaఅన్ని జీవుల ప్రభువు, జంతువుల ప్రభువు, శివుడు
Parvesh / పర్వేశ్Lord of celebrationవేడుకల ప్రభువు
Patin / పతిన్Travelerయాత్రికుడు
Payaas / పయాస్Waterనీళ్ళు
Peeyoosh /పీయూష్Nectar, Cheese milkఅమృతము, జున్ను పాలు
Prabhudeva / ప్రభుదేవLord Shivaశివుడు
Pracheta / ప్రచేతLord Varun, Wiseవరుణుడు, తెలివిగల
Poojit / పూజిత్Worshippedపూజిస్తున్న
Peetambar / పీతాంబర్Lord vishnu, Yellow robedవిష్ణువు, పసుపు రంగు వస్త్రాలు
Poojan / పూజన్The ceremony of worshipingపూజల వేడుక
Poornachandra/ పూర్ణచంద్రFull moonనిండు చంద్రుడు
Prabal / ప్రబల్Very strong, Mightyచాలా బలమైన, శక్తిగల
Prabuddha / ప్రబుద్ధAwakened, Lord Buddhaమేలుకొన్న, బుద్ధుడు
Prachetaas / ప్రచేతాస్Energy, The name of a sageశక్తి, ఒక ముని పేరు
Parityaj / పరిత్యజ్To sacrificeత్యాగం చేయడం
Pradyot / ప్రద్యోత్Ray of light, Luster, Lightకాంతి కిరణం, మెరుపు, కాంతి
Praful / ప్రఫుల్Blooming, Happyనవయౌవనముగల, సంతోషంగా
Baby boy names starting with letter P – Part 3
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Prahlaad / ప్రహ్లాద్Excess of Joy, Happinessఆనందం ఎక్కువ, ఆనందం
Prajesh / ప్రజేశ్Lord Brahma, Leader of menబ్రహ్మ దేవుడు, మనుష్యుల నాయకుడు
Pavanesh / పవనేశ్God of windగాలి దేవుడు
Pramod / ప్రమోద్Delightఆనందము
Pawan kalyaan / పవన్ కళ్యాణ్Gift of godభగవంతుడి బహుమతి
Pralay / ప్రళయ్Himalayaహిమాలయ
Praan / ప్రాణ్Life, Spiritప్రాణము, ఆత్మ
Purandar / పురందర్Lord Indraఇంద్రుడు
Praanjeevan / ప్రాణ్జీవన్Lifeప్రాణము
Prasoon /ప్రసూన్Blooming, flowerవికసించునది, పుష్పము
Prateet / ప్రతీత్Manifested, Confidentవ్యక్తము, నమ్మకము గల
Prayaag / ప్రయాగ్Place of sacrifice, Allahabadత్యాగం చేసే స్థలం, అలహాబాద్
Prem / ప్రేమ్Loveప్రేమ
Premaanand / ప్రేమానంద్Joy of loveప్రేమ ఆనందం
Preetam / ప్రీతమ్Lover, Lovableప్రియుడు, ప్రేమగల
Priyadarshan / ప్రియదర్శన్Nice to look at, Handsomeప్రియమైన రూపం గలవాడు, అందగాడు
Priyaranjan / ప్రియరంజన్Belovedప్రియమైన
Pulastya / పులస్త్యName of a sageఋషి పేరు
Pulin / పులిన్Beautiful, River bankఅందమైన, నది ఒడ్డు
Punyashloka / పుణ్యశ్లోకSacred verseపవిత్ర పద్యం
Puranjay / పురంజయ్Lord Shivaశివుడు
Purushottam / పురుశోత్తమ్Lord Vishnu, Best among menవిష్ణువు, పురుషులలో ఉత్తమమైనవాడు
Pushkar / పుష్కర్Lotus, Skyతామర, ఆకాశము
Pyaarelaal / ప్యారేలాల్Lord Krishnaశ్రీకృష్ణుడు
Baby boy names starting with letter P – Part 4
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Pyaaremohan / ప్యారేమోహన్Lord Krishnaశ్రీకృష్ణుడు
Parichay / పరిచయ్Introductionపరిచయం
Paarthasaaradhi / పార్థసారధిLord Krishnaశ్రీకృష్ణుడు
Paarthasaarathi /పార్థసారథిArjunas charioteer Krishnaఅర్జునుడి రధసారధి కృష్ణుడు
Paartha / పార్థArjuna, son of Kuntiఅర్జునుడు, కుంతీ పుత్రుడు
Paardhu / పార్ధుArjuna, son of Kuntiఅర్జునుడు, కుంతీ పుత్రుడు
Paresh / పరేశ్Supreme spiritపరమాత్మ
Perumaal / పెరుమాళ్Lord Venkateswaraవేంకటేశ్వరుడు
Poornaprajna / పూర్ణప్రజ్ఞVery intelligentబాగా ప్రజ్ఞ కలవాడు
Prabhaakar / ప్రభాకర్The sunసూర్యుడు
Prabhaat / ప్రభాత్Morning, Dawnఉదయం, వేకువ
Prajnaan / ప్రజ్ఞాన్Intelligent, Wise, Cleverతెలివిగల, వివేకముగల, చురుకైన
Prahaas / ప్రహాస్Smiling girl, Cheerful, Joyfulనవ్వుతున్న అమ్మాయి, ఉల్లాసంగా, ఆనందంగా
Prakhyaat / ప్రఖ్యాత్Famousకీర్తిగల
Pramit / ప్రమిత్Consciousnessయెరుక, తెలివి
Pranay / ప్రణయ్Romance, Leader, Loveశృంగారం, నాయకుడు, ప్రేమ
Praneel / ప్రణీల్Lord Shivaశివుడు
Praneet / ప్రణీత్Humble boy, Modest, Leaderవినయపూర్వకమైన కుర్రాడు, అణుకువగల, నాయకుడు
Prasanjit / ప్రసన్జిత్A person Who has won happiness, Joyఆనందం గెలిచిన వ్యక్తి, ఆనందం
Pratham / ప్రథమ్Always firstఎల్లప్పుడూ మొదట
Premsaagar / ప్రేమ్ సాగర్Ocean of loveప్రేమ మహాసముద్రం
Priyesh / ప్రియేశ్Loved by godభగవంతుని ప్రేమ
Prem chand / ప్రేమ్ చంద్Love moonప్రేమ చంద్రుడు
Prajval / ప్రజ్వల్Shining, Brightnessమెరిసే, ప్రకాశము
Pushpak / పుష్పక్Mythical vehicle of Lord Vishnuవిష్ణువు యొక్క పౌరాణిక వాహనం
Pushparaaj / పుష్పరాజ్King of flowersపువ్వుల రాజు
Pushpahaas / పుష్పహాస్Name from Vishnu Sahasranamamవిష్ణు సహస్రనామం నుండి పేరు

Baby boy names images

A     B     C     D     E     F     G    H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T    U     V     W     X     Y     Z