Baby Boy Names With Letter A With Meaning

Baby Boy Names With Letter A With Meaning

Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :

New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.

మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A
1 2 3 4 5 6
B
1 2 3
C
1 2 3
D
1 2 3
E
1
PHA / F
1
G
1 2 3
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3 4
O
1
P
1 2 3 4
Q
1
R
1 2 3 4
S
1 2 3 4 5 6 7 8 9 10 11
T
1 2
U
1
V
1 2 3
W
1
X
1
Y
1
Z
1
Click on the below video for letter A
Baby Boy Names With Letter A With Meaning
Baby boy names starting with letter A – Part 1
NameMeaning in EnglishMeaning in Telugu
Anurag / అనురాగ్Loveప్రేమ
Avinash / అవినాష్Immortalఅమరుడు
Advait / అద్వైత్Uniqueఅపూర్వమైన, ఏకైక
Aadil / ఆదిల్Virtuousధర్మవంతుడు
Aaditya / ఆదిత్యGod Sunసూర్య భగవానుడు
Aakash / ఆకాష్Skyఆకాశము
Abhyuday / అభ్యుదయ్Progressఅభివృద్ధి
Abhiram / అభిరామ్Beautifulసుందరమైన
Aadi / ఆదిFirstఆది
Abhinay / అభినయ్Actingనటన
Abhinandan / అభినందన్Greetingsశుభాకాంక్షలు
Abhilash / అభిలాష్Desireకోరిక
Aacharya / ఆచార్యTeacherబోధించువాడు
Ajay / అజయ్Defeatపరాజయం
Aarya / ఆర్యNobleకీర్తిగల
Aanand / ఆనంద్Joy, Delightఆనందము
Ashok / అశోక్Without griefశోకము లేనివాడు
Abhay / అభయ్Fearlessభయము లేనివాడు
Akshay / అక్షయ్Imperishableనాశన రహితమైన
Ajit / అజిత్Vishnu, Brahma, Shivవిష్ణు, బ్రహ్మ, శివుడు
Aashrit / ఆశ్రిత్Dependent onఆధారపడినవాడు
Anantraj / అనంతరాజ్Infinite kingఅవినాశ రాజు
Aashir / ఆశిర్Mixtureమిశ్రమం
Aakarsh / ఆకర్ష్Attractఆకర్షించుట
Baby boy names starting with letter A – Part 2
NameMeaning in EnglishMeaning in Telugu
Aadarsh / ఆదర్శ్Best, Idealఉత్తమం, ఆదర్శవంతం
Aanjaney / ఆంజనేయ్Lord Hanumanహనుమంతుడు
Anjaniputr / అంజనీపుత్రLord Hanumanహనుమంతుడు
Aayush / ఆయుష్Age, Long lifeచిరకాలం, వయస్సు
Abhejay / అభేజయ్Victoryజయము
Abhijay / అభిజయ్Victoryజయము
Abhinav / అభినవ్New, Freshక్రొత్తది, నూతనం
Ashwin / అశ్విన్Brave man, Cavalierవీర పురుషుడు, అశ్వికుడు
Abhinu / అభినుBrave manధైర్యవంతుడు
Anvay / అన్వయ్Lineage, Integrationవంశము, పొందిక
Amrish / అమ్రిష్Lord Shivశివుడు
Akshar / అక్షర్Omkar, Shiv, Vishnఓంకారం, శివ, విష్ణు
Abhimanyu / అభిమన్యుCourageous, Fearlessసాహసి, ధైర్యం గల
Abhinetr / అభినేత్ర్Acting, Actionఅభినయం చేయడం, నటన
Amit / అమిత్Endless, Interminableఅనంతమైన, అపారమైన
Abhiroop / అభిరూప్Intellectual, Handsomeతెలివిగల, సుందరమైన
Ankoosh / అంకూష్The tool to hit the elephant’s headఏనుగు తలపై కొట్టే సాధనం
Abhishek / అభిషేక్Bathing, Immersionస్నానము, మునగడం
Abhijit / అభిజిత్Victorious, Triumphగెలిచేవాడు, జయించువాడు
Anil / అనిల్Air, Windగాలి, వాయువు
Abhiraj / అభిరాజ్Brightness, Shineప్రకాశం, ప్రసిద్ధం
Aadi Shankara / ఆది శంకరParam Shivపరమ శివుడు
Aashik / ఆశిక్Lovethప్రేమికుడు, ఇష్టపడువాడు
Aadit / ఆదిత్Summitశిఖరం
Baby boy names starting with letter A – Part 3
NameMeaning in EnglishMeaning in Telugu
Anjanikumar / అంజనీకుమార్Lord Hanumanహనుమంతుడు
Agniputr / అగ్నిపుత్ర్Son of lord agniఅగ్ని దేవుని కొడుకు
Arjun / అర్జున్Achiever, Ambidextrousవిజయుడు, సవ్యసాచి
Achyut / అచ్యుత్Vishn, Ficus Religiosaవిష్ణువు, రావిచెట్టు
Aatrey / ఆత్రేయ్Dattatrey, Shivదత్తాత్రేయుడు, శివుడు
Advit / అద్విత్Unique, Distinctఅపూర్వమైన, ప్రత్యేకమైన
Aadhyanath / ఆధ్యనాథ్First King, Shivప్రథమరాజు, శివుడు
Aamanju / ఆమంజుHandsome, Beautifulమనోహరమైనది, అందమైనది
Ahaarya / అహార్యHill, Mountainకొండ, పర్వతము
Ahan / అహన్Sun, Dayసూర్యుడు, రోజు
Aakaanksh / ఆకాంక్ష్Desire, Wishకోరిక, అభిలాష
Akshaj / అక్షజ్Vishn, Diamondవిష్ణు, వజ్రం
Akhil / అఖిల్Entire, Universe, Completeమొత్తం, విశ్వం, పూర్తీ
Akhilesh / అఖిలేష్Entirely, Completelyమొత్తం, పూర్తీ
Atul / అతుల్Incomparable, Unequaledసాటిలేని, అసమాన
Akshit / అక్షిత్Imperishable, Permanentశాశ్వతమైన, స్థిరము
Aalok / ఆలోక్ View, Look, Lightవీక్షణ, దృష్టి, కాంతి
Aaman / ఆమన్Affection, Attachmentఆప్యాయత, అనురాగం
Amarnath / అమర్ నాథ్Lord Shiv, Immortal Godశివుడు, అమర దేవుడు
Ambooj / అంబూజ్Lotusపద్మము, తామర పువ్వు
Amitaanshu / అమితాన్షుLimitless, Boundlessఅమితమైన, హద్దులేని
Amrut / అమృత్Elixir, Sweet drinkఅమృతం, పానకము
Anant / అనంత్Infinite, Skyఅనంతము, ఆకాశము
Aniket / అనికేత్Monk, Hermitసన్యాసి, తపస్వి
Baby boy names starting with letter A – Part 4
NameMeaning in EnglishMeaning in Telugu
Aneek / అనీక్Army, Splendour, Charmసైన్యం, తేజస్సు, శోభ
Angaarak / అంగారక్Planet Mars, Tuesdayమార్స్ గ్రహం, మంగళవారం
Adhiraaj / అధిరాజ్King, Emperorరాజు, చక్రవర్తి
Anan / అనన్Breath, Breathingఊపిరి, శ్వాస
Amogh / అమోఘ్Fruitful, Efficaciousసఫలమైన, సమర్థత గల
Adheeshwar / అధీశ్వర్Emperor, Kingచక్రవర్తి, రాజు
Anirudh / అనిరుధ్Infinite, Victorious, Vishnఅనంతమైన, గెలిచిన, విష్ణు
Anoop / అనూప్Incomparable, Bestసాటిలేని, ఉత్తమమైన
Ankur / అంకుర్Germ, Sproutఅంకురము, మొలక
Ankit / అంకిత్Distinct, Famousవిశిష్టమైన, ప్రసిద్ధమైన
Anjee / అంజీBlessings, Benedictionఆశీర్వాదాలు, దీవెనలు
Anji / అంజిLord Hanumanహనుమంతుడు
Anjan / అంజన్Eyelinerఐ లైనర్
Aneesh / అనీష్Best friend, Vishnఆప్త మిత్రుడు, విష్ణు
Anirvin / అనిర్విన్Vishnవిష్ణు
Ansh / అన్ష్Day, Portion, Radiantరోజు, భాగము, ప్రకాశమైన
Ashwant / అశ్వంత్Intellect, Victoriousప్రతిభ, విజయం
Anshul / అన్షుల్Fabulous, Brightఅద్భుతమైన, ప్రకాశమైన
Antariksh / అంతరిక్ష్Spaceఅంతరిక్షము
Anudeep / అనుదీప్Small lamp, Small lightచిన్న దీపం, చిన్న కాంతి
Anuroop / అనురూప్Lovely, Handsomeసుందరమైన, మనోహరమైన
Aravind / అరవింద్Handsome, Goodసుందరమైన, మంచిది
Arhaan / అర్హాన్Worship, Rulerపూజ, రాజు
Arihaan / అరిహాన్The one who kills the enemiesశత్రు సంహారకుడు
Baby boy names starting with letter A – Part 5
NameMeaning in EnglishMeaning in Telugu
Arihant / అరిహంత్One who killed his enemiesశత్రువులను సంహరించినవాడు
Arjit / అర్జిత్Powerful, Earnedశక్తిశాలి, సంపాదన
Arnaav / అర్నావ్Wind, Sun, Oceanగాలి, సూర్యుడు, మహాసముద్రం
Arun / అరుణ్Sunసూర్యుడు
Aaryaa / ఆర్యాFaithful, Philanthropistనమ్మకమైన, పరోపకారి
Aaryaman / ఆర్యమన్Noble heart, Nobleగొప్పమనస్సు, ఉత్తమ
Arshad / అర్షద్Honest, Holyనిజాయితీ గల, పవిత్రమైన
Ankit / అంకిత్Victory, Famousవిజయం, ప్రముఖ
Aavirbhaav / ఆవిర్భావ్Advancement, Progressపురోగతి, అభివృద్ధి
Aayushmaan / ఆయుష్మాన్Blessed with a long lifeసుదీర్ఘ జీవితాన్ని శీర్వదించడం
Atulit / అతులిత్Unequaled, Lord Hanumaanఅసమాన, హనుమంతుడు
Aadidev / ఆదిదేవ్First Godమొదటి దేవుడు
Aalaap / ఆలాప్Singing, Conversationsపాడటం, సంభాషణలు
Aamod / ఆమోద్Joy, Fragranceసంతోషం, సువాసన
Aanan / ఆనన్Cloud, Gleefulమేఘము, మబ్బు, ఆనందం
Aapt / ఆప్త్Successful, Reliableవిజయవంతమైన, నమ్మకమైన
Aaraadhak / ఆరాధక్Devotee, Worshipperభక్తుడు, ఆరాధకుడు
Arpit / అర్పిత్Dedicationసమర్పణ, అంకితం
Aatmaaram / ఆత్మారాంTrying for wisdomజ్ఞానము కోసం ప్రయత్నించడం
Abheek / అభీక్Courage, Dearధైర్యమైన, ప్రియమైన
Abhivaadan / అభివాదన్Best wishesశుభాకాంక్షలు
Aadesh / ఆదేశ్Message, Informationసందేశం, సమాచారము
Aadish / Design, Intentionఆకృతి రచన, ఉద్దేశం
Agharna /Moonచందమామ, చంద్రుడు
Baby boy names starting with letter A – Part 6
NameMeaning in EnglishMeaning in Telugu
Agnimitraa / అగ్నిమిత్రాWind, Airవాయువు, గాలి
Agniprava / అగ్నిప్రవSharp as fireఅగ్ని లాగ పదునైనది
Agrim / అగ్రిమ్Leader, First of allనాయకుడు, మొదట
Aanesh / ఆనేష్Active, Creative, Sunshineచురుకైన, సృజనాత్మక, సూర్యరశ్మి
Ajitaabh / అజితాభ్A person who conquered the skyఆకాశాన్ని జయించినవాడు
Asitvaran / అసిట్వారణ్Dark complexionముదురు రంగు
Alop / అలోప్It doesn’t disappearఅది మాయమవదు
Amulyaa / అమూల్యాValuable, Pricelessవిలువైనది, అమూల్యమైనది
Anek / అనేక్Several, Manyఅనేక, బహు
Aneka / అనేకSoldier, Manyసిపాయి, సైనికుడు, బహు
Anganaalan / అంగనాలన్Lord Shivశివుడు
Aniket / అనికేత్Lord Shiv, Lord Krishnశివుడు, కృష్ణ
Anunay / అనునయ్Prayer, Consolationప్రార్థన, ఓదార్పు
Anuvaa / అనువాKnowledge, Intelligenceజ్ఞానము, ప్రజ్ఞ
Archan / ఆర్చన్Worshipపూజ
Arindam / అరిందమ్Destroyer of enemiesశత్రువులను నాశనం చేసేవాడు
Arnesh / అర్నేష్God of the seaసముద్ర దేవుడు
Aseem / అసీమ్Infinite, Protectorఅనంతమైన, రక్షకుడు
Ashlesh / అశ్లేశ్Embraceకౌగిలి, ఆలింగనము
Aashu / ఆషుQuick, Rapidచురుకుగా, వేగముగా
Aashutosh / ఆశుతోష్Lord Shivశివుడు
Aashwatham / ఆశ్వతంImmortalఅమరుడు, శాశ్వత కీర్తి గల
Avataar / అవతార్Incarnationఅవతారము
Ayyappa / అయ్యప్పLord Ayyappaఅయ్యప్ప

Baby boy names images

A     B     C     D     E     F     G    H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T    U     V     W     X     Y     Z