Baby Boy Names With Letter M With Meaning

Baby Boy Names With Letter M With Meaning

Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :

New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.

మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A
1 2 3 4 5 6
B
1 2 3
C
1 2 3
D
1 2 3
E
1
PHA / F
1
G
1 2 3
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3 4
O
1
P
1 2 3 4
Q
1
R
1 2 3 4
S
1 2 3 4 5 6 7 8 9 10 11
T
1 2
U
1
V
1 2 3
W
1
X
1
Y
1
Z
1
Click on the below video for letter M
Baby Boy Names With Letter M With Meaning
Baby boy names starting with letter M – Part 1
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Madan / మదన్‌Cupid, loveమన్మథుడు, ప్రేమ
Madangopal / మదన్ గోపాల్Lord Krishna, Lord of loveశ్రీకృష్ణుడు, ప్రేమ ప్రభువు
Maheshwara / మహేశ్వరLord Shiva, Lord of godsశివుడు, దేవతల ప్రభువు
Madhavan / మాధవన్Lord Shivaశివుడు
Madhuk / మధుక్Honey beeతేనెటీగ
Madhur / మధుర్Sweetతీపి
Madhav / మాధవ్Lord Krishnaశ్రీకృష్ణుడు
Mahadev / మహదేవ్Another name of Lord Shivaశివుని మరొక పేరు
Mahant / మహంత్Greatగొప్ప
Mahaveer / మహవీర్Most powerfulచాలా శక్తివంతమైన
Mahendra / మహేంద్రLord Indraఇంద్రుడు
Mahesh / మహేశ్Lord Shivaశివుడు
Maheshwar / మహేశ్వర్Lord Shivaశివుడు
Mahindra / మహింద్రKingరాజు
Mahipaal / మహిపాల్Kingరాజు
Mohan / మోహన్Lord Krishnaశ్రీకృష్ణుడు
Mukund / ముకుంద్Lord Vishnuవిష్ణువు
Muraari / మురారిLord Krishnaశ్రీకృష్ణుడు
Murali / మురళిFluteవేణువు, పిల్లన గ్రోవి
Madhu / మధుHoneyతేనె
Madhukar / మధుకర్Lover, Honey beeప్రేమికుడు, తేనెటీగ
Madhusoodan / మధుసూదన్Lord Krishnaశ్రీకృష్ణుడు
Mehar / మెహర్Kindness, Loveదయ, ప్రేమ
Manohar / మనోహర్Another name for Lord Krishna, Lovableశ్రీకృష్ణుడికి మరో పేరు, ప్రియమైన
Baby boy names starting with letter M – Part 2
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Maneesh / మనీష్Lord of mind, Deep thinkerమనస్సు యొక్క ప్రభువు, లోతైన ఆలోచనాపరుడు
Murty /మూర్తిAn idol, Lord Vishnuఒక విగ్రహం, విష్ణువు
Maalik / మాలిక్King, Masterరాజు, యజమానుడు
Maitrey / మైత్రేయ్Name of An ancient Rishiపురాతన రిషి పేరు
Monish / మోనీశ్Lord of the mind, Charmingమనస్సు యొక్క ప్రభువు, మనోహరమైన
Maanas / మానస్Mind, Soul, Brilliant, Human beingమనస్సు, ఆత్మ, తెలివైన, మానవుడు
Maaruti / మారుతిLord Hanumanహనుమంతుడు
Muneendra / మునీంద్రThe best saintమునిశ్రేష్ఠుడు
Mounish / మౌనిష్Lord of mindమనస్సు యొక్క ప్రభువు
Manikanta / మణికంఠBlue jayపాలపిట్ట
Mainak / మైనక్Kailash, A mountain near the Himalayan peakకైలాష్, హిమాలయ శిఖరానికి సమీపంలో ఉన్న పర్వతం
Mallesh / మల్లేశ్Lord Shivaశివుడు
Manmohan / మన్ మోహన్Pleasing, Lord Krishnaమనోహరమైన, శ్రీకృష్ణుడు
Maanav / మానవ్Mankind, Human Being, Pearlమానవజాతి, మానవుడు, ముత్యము
Mandar / మందర్Templeమందిరం, దేవాలయం
Mangal / మంగళ్Auspiciousమంగళమైన
Manoj / మనోజ్Loveప్రేమ
Manoranjan / మనోరంజన్One who pleases the mindమనస్సును ప్రసన్నం చేసేవాడు
Mansukh / మన్సుఖ్Pleasure of mindమనస్సు యొక్క ఆనందం
Maardav / మార్దవ్Softnessమృదుత్వము
Mayank / మయంక్The Moon, Distinguishedచంద్రుడు, విశిష్టత
Mayur / మయూర్Peacockనెమలి
Meghanaad / మేఘనాద్Roar of clouds, Thunderమేఘాల గర్జన, ఉరుము
Mithun / మిథున్Couple or Unionజంట లేదా యూనియన్
Baby boy names starting with letter M – Part 3
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Moulik / మౌళిక్Precious, Valuable, Dearఅమూల్యమైన, విలువగల, ప్రియమైన
Mrugendra / మృగేంద్రLionసింహము
Mrityunjaya / మృత్యుంజయLord Shiva, The one who conquered deathశివుడు, మృత్యువును జయించిన వాడు
Mukesh / ముకేశ్Lord of the dumb, Another name for Lord Shivaమూగ ప్రభువు, శివుడికి మరో పేరు
Muktaananda / ముక్తానందLiberatedవిముక్తి
Mukul / ముకుల్Bud, First bloomమొగ్గ, మొదటి వికసించిన
Muni / మునిSageరుషి, ముని
Muralidhar / మురళీధర్Lord Krishnaశ్రీకృష్ణుడు
Muralilaal / మురళీలాల్Lord Krishnaశ్రీకృష్ణుడు
Murugavelu / మురుగవేలుName of Lord Shanmukhaషణ్ముఖుని నామం
Murugan / మురుగన్Tamil godతమిళ దేవుడు
Magadheera / మగధీరGreatest warriorగొప్ప యోధుడు
Madhesh / మధేశ్Lord Shivaశివుడు
Mallikarjuna / మల్లికార్జునLord Shivaశివుడు
Maalyaadri / మాల్యాద్రిAnother name of Narasimha Swamyనరసింహ స్వామి యొక్క మరో పేరు
Manikonda / మణికొండHill of diamondsవజ్రాల కొండ
Manjeet / మన్ జీత్Winner of mind, Winner of knowledgeమనస్సు యొక్క విజేత, జ్ఞానం యొక్క విజేత
Manojaya / మనోజయOne who wins heartహృదయాన్ని గెలుచుకున్నవాడు
Maanvit / మాన్విత్Humanమానవుడు
Meghashyaam / మేఘశ్యామ్Lord Krishnaశ్రీకృష్ణుడు
Mithilesh / మిథిలేశ్The king of Mithila, Father of Sitaమిథిలా రాజు, సీత తండ్రి
Mintu / మింటుStrong, Healthy, Goodబలమైన, ఆరోగ్యకరమైన, మంచిది
Moni / మోనీSilentనిశ్శబ్దం
Mouli / మౌళిLord Shivaశివుడు
Baby boy names starting with letter M – Part 4
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Mourya / మౌర్యKing, Leaderరాజు, నాయకుడు
Mokshit / మోక్షిత్The one desiring salvation, Liberationమోక్షాన్ని కోరుకునేవాడు, విముక్తి
Mukt / ముక్త్Freedomస్వేచ్ఛ
Muralikrishna / మురళీకృష్ణLord Krishnaశ్రీకృష్ణుడు
Munikumar / మునికుమార్Son of saintసాధువు కుమారుడు
Murahari / మురహరిGodదేవుడు
Manjunath / మంజునాథ్Snow, Dewdrops, Beautifulమంచు, మంచు బిందువులు, అందమైన
Maitreya / మైత్రేయKind, Friendlyదయ, స్నేహపూర్వక
Mohandaas / మోహన్ దాస్Devoted to Krishnaకృష్ణుడికి అంకితం
Mahaanand / మహానంద్Joyఆనందము
Mahiman / మహిమన్Dignity, Power, Greatnessగౌరవం, శక్తి, గొప్పతనం
Maharveen / మహర్వీన్Gloriousమహిమాన్వితమైనది
Maagat / మాగత్Greatగొప్పది
Mahaatman / మహాత్మన్Good naturedమంచి స్వభావము కలవాడు
Mani / మణిGemరత్నము, మణి
Mayan / మయన్God of loveప్రేమ దేవుడు
Mahit / మహిత్Always smilingఎల్లప్పుడూ నవ్వుతూ
Mihira / మిహిరSunసూర్యుడు
Mahajeet / మహజీత్Friendshipస్నేహము
Mareechi / మరీచిRay of lightకిరణము
Mahaakaaleshwar / మహాకాళేశ్వర్Lord Shivaశివుడు
Maareesh / మారీశ్Prosperousసంపన్నమైన
Madhukiran / మధుకిరణ్Sweet ray as from godదేవుని నుండి తీపి కిరణం
Madhuveman / మధువేమన్Lord Krishnaశ్రీకృష్ణుడు

Baby boy names images

A     B     C     D     E     F     G    H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T    U     V     W     X     Y     Z