Baby Boy Names Starting With Letter D – Part 1

Baby Boy Names Starting With Letter D – Part 1

Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :

New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.

మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A
1 2 3 4 5 6
B
1 2 3
C
1 2 3
D
1 2 3
E
1
PHA / F
1
G
1 2 3
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3 4
O
1
P
1 2 3 4
Q
1
R
1 2 3 4
S
1 2 3 4 5 6 7 8 9 10 11
T
1 2
U
1
V
1 2 3
W
1
X
1
Y
1
Z
1
Click on the below video for letter D
Text : Baby boy names starting with letter D – Part 1
NameMeaning in EnglishMeaning in Telugu
Dakshesh / దక్షేష్Lord Shivaశివుడు
Daksh / దక్ష్Capableసామర్థ్యముగల
Daruk / దరూక్Lord Krishnaకృష్ణుడు
Damodar / దామోదర్Lord Krishnaకృష్ణుడు
Dhanuk / ధనుక్Sagittarius, Bow, Rainbowధనుస్సు, విల్లు, ఇంద్రధనుస్సు
Dheeraj / ధీరజ్Consolation, Patienceఓదార్పు, సహనం
Dinesh / దినేశ్Sunసూర్యుడు
Deekshit / దీక్షిత్Fair complexionఅందమైన రంగు
Deepak / దీపక్Lampదీపము
Devadaas / దేవదాస్Servant of god, follower of godదేవుని సేవకుడు, దేవుని అనుచరుడు
Davin / డవిణ్Drumడంకా
Dharmaraaja / ధర్మరాజDharmaraju, Righteous personధర్మరాజు, నీతిమంతుడు
Dharmendra / ధర్మేంద్రDharmaraju, Righteous personధర్మరాజు, నీతిమంతుడు
Dayaakar / దయాకర్Compassionate, Lord Shivaకరుణామయ, శివుడు
Divakar / దివాకర్Sunసూర్యుడు
Darshan / దర్శన్Vision, Knowledge, Observationదృష్టి, జ్ఞానం, పరిశీలన
Daas / దాస్Servant, Slaveసేవకుడు, దాసుడు
Daasarathi / దాశరథిSon of Dasaratha, Ramaదశరథుని కొడుకు, రాముడు
Datta / దత్తAdopted son, Donateదత్తపుత్రుడు, దానము
Dayaanat / దయానత్Honestనిజాయితీపరుడు
Dayaanand / దయానంద్Mercifulదయగలవాడు
Darpan / దర్పన్Mirrorదర్పణము, అద్దము
Darsh / దర్శ్Handsome, Lord Krishnaఅందమైన, కృష్ణుడు
Darshak / దర్శక్Spectatorప్రేక్షకుడు, సాక్షి

Previous Videos

Letter C – Part 3

Letter D – Part 2

Baby Boy names in Telugu and English starting with
Baby Boy names starting with

Baby boy names images

A     B     C     D     E     F     G    H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T    U     V     W     X     Y     Z

Brain Exercise Part – 1