మల్లె చెరువు – కవిత

ఇది మన చెరువు

పంటలకు ఎరువు

మనకు తగ్గిస్తుంది బరువు

మనకు లేదు కరువు

కొట్టాలి దరువు

పేరు మల్లెచెరువు

2 thoughts on “మల్లె చెరువు – కవిత”

Comments are closed.