కల అయితే బాగుండు – కవిత

కల అయితె బాగుండు నీ పరిచయం

కళ్ళు తెరవగానే మరచిపోయేవాడిని

కాని కల కాదుగా

అందుకే తట్టుకొలేకాపొతున్నా రా… నీ పరిచయం