చింత విత్తు నాట చింతయే మొలకెత్తు మల్లె లతకు విరియు మల్లె పూలు పాప కర్మ ఫలము భారము ఇలలోన ధర్మమె గెలుచు ధరణి లోన …
భావి భారత పౌరుడా… నవ నైతికతా వీరుడా… దేశ పరువు కాపాడరా… పలు దేశాలకి ,సాటి నిలపరా… అభివృద్ధి కి బాట వేయి ……….. ఙ్నాన సమరాన్ని…
అక్షరమే ఓ సంద్రమై…. కవిత్వమే నడి నావలా… కలం చేతపట్టి కవి సారథి లా… నవజీవన విలువల వివరణా… సాహిత్యం సమాజం సాగుతోంది.. కవి భావన నేటికీ…
యువత ఎటువెళుతోది… భారత భవిత ఏమౌతోంది…. స్వతంత్ర భారతం కన్నీరు పెడుతోంది….. సుశ్యామల సమాజం సమస్య అయ్యింది…. కలల ప్రపంచం కనుమరుగయ్యేను.. కరుణ త్యాగం కలతచెందెను.. దయదానగుణాలు…
విలాసాల మత్తు వదలరా…యువకుడా..! వివేకుని నిన్ను బాట నడవరా..నవ భారత వీరుడా..!……””విలాసాల”” జ్ఞానముంది… విజ్ఞానముంది.. కులమతా వివాదాల విలువ పెంచకు..! స్వేచ్ఛ ఉంది …నిరీక్షణుంది.. జాతి వర్ణ…
చిట్టి చిలకలారా చిట్టి చిట్టి చేతులతో కట్టాలి గుజ్జన గూళ్ళు ఆడాలి బొమ్మలతో ఆటలు నేడు మీ చిట్టి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు వీడియో గేమ్స్ వాటితోనే…
నవ్వు నూరు సమస్యలను నయంచేస్తే బాధ ఒక్కో సమస్యను ఎదురుంచుతుంది. అందువల్ల సమస్య ఎదురైనప్పుడు నవ్వుతూ నయంచేసుకో గుర్తుంచుకో బాధ అనే రోగానికి “నవ్వే” ఒక వైద్యం …
నా కన్నులు చాల గొప్పవి బాధతో తడిసినా నా కన్నులు నను భాదించేవారిని మాత్రం చూపించలేకపోతున్నాయి . మసకబారి బహుశా నా హృదయానికి తెలుసేమో? అందుకే నీరైపోయి…
ఒక్కక్షణం ఆలోచిస్తే వందేళ్లు జీవిస్తావు అదే ఒక్క క్షణం ఆవేశపడితే ఒక్కనిమిషం కూడా బ్రతకలేవు అలోచించి జీవించు కానీ ఆవేశానికి మాత్రం బలికాకు
ఒక అబద్దం ఎదుటి వారి ప్రాణాలనో, కాపురాన్నో, స్నేహాన్నో, జీవితాన్నో నిలబెట్టేలా ఉండాలి కానీ తీసేసేలా ఉండకూడదు