నా కన్నులు చాల గొప్పవి – కవిత

నా కన్నులు చాల గొప్పవి 

బాధతో తడిసినా నా కన్నులు నను భాదించేవారిని మాత్రం చూపించలేకపోతున్నాయి . మసకబారి 

బహుశా నా హృదయానికి తెలుసేమో?

అందుకే నీరైపోయి . నువ్వు చూసి తట్టుకోలేవు అని కన్నులలోకి చేర్చుతోంది.