నీ రాకకై – కవిత

ఇంకా నా కనులలో నీ రూపు నింపుకొననేలేదు. ఇంకా నా హృదిలో నీ మోము ముద్రించనేలేదు . ఇంకా నీ చేతులలో చెయ్యివేసి నడువనేలేదు. ఇంకా నీ…

Continue Reading →

ధైర్యం – కవిత

ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేస్తె భయం వందడుగులు వెనక్కు వేస్తుంది తోడు వెతుక్కునే భయానికి మిత్రుడు వయ్యేకన్నా…. శత్రువు అవ్వడం మంచిది శత్రువుని జయించాలని అనుకుంటే…

Continue Reading →

వ్యక్తిత్వం – కవిత

నలుగురిలో నడిచే నీ నడవడికా నీ నిజమైన వ్యక్తిత్వం కాదు అందులో కొంత నటన వుంటుంది నాలుగు గోడల మధ్య నీతో నీవు నడుచుకునే నడవడికే నీ…

Continue Reading →

3 అక్షరాల జీవితం – కవిత

పుట్టుక అనే 3 అక్షరాలతో మొదలవుతుంది జీవితం.. ఆ 3 అక్షరాల జీవితంలో  ఎన్నో 3 అక్షరాల కష్టాలు ఇంకెన్నో 3 అక్షరాల సుఖాలు.. ఎన్ని 3…

Continue Reading →

అంతిమ యాత్ర – కవిత

బలహీనమై చివరి గడియలు సమీపిస్తుండగా గత కాలపు జ్ణాపకాలన్నీ  కళ్ళముందు కదలాడుతుండగా మృత్యువు నా తలుపు తట్టిన్నప్పుడు రిక్తహస్తాలతో ఆనందంగా ఆహ్వానిస్తాను శబ్దంలేని రోధనలు నన్ను చుట్టుముట్టిన్నప్పుడు…

Continue Reading →

కాలుష్యం – కవిత

ఎన్ని చట్టాలు చేసినా ఏముంది లాభం వాతావరణ కాలుష్యం కబళిస్తోంది పసిప్రాణాలు గాలి నీరు ధ్వని కాంతి అన్ని  కాలుష్య కాసారాలే కాలుష్యాన్ని తుదముట్టించాలి కాపాడాలి పసి…

Continue Reading →

ప్రాయం – కవిత

అంటున్నదా ప్రాయం ….. అన్నీ చేయగలనని….. కోరుకుంటున్నాయా నయనాలు రంగురంగుల విశ్వాన్ని చెబుతున్నదా మనస్సు సర్వంస్వహస్తాలలో ఉందని ఉవ్వెత్తున ఎగిసె ఆలోచనలు విహరిస్తున్నాయా స్వర్గపు ముంగిట్లో నడిరేయి కళ…

Continue Reading →

విప్రు వైశ్యులు – కర్మ ఫలాలు – పద్య రచన

విప్రు వైష్యులనుచు వెలిగె నా దినములు మేథ పెరిగె మునులు మేలు సేసె ఒకరి కొకరు నిలిచి ఒద్దికతొ మెలిగె మనిషి మారె నేడు మమత మరచె.…

Continue Reading →

స్త్రీ అంటే చులకనా? – కవిత

ఓ సహృదయులైన జనులరా… ఇది బుద్దిమంతులకు కాదు బుద్ధిహీనులకే సుమా…. ఓ స్త్రీ నీ పుట్టుకే ఒక అద్భుతం, మొక్కలోనే త్రుంచే కఠిన్యులు ఎందరో గదా ఓ…

Continue Reading →