ధైర్యం – కవిత

ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేస్తె భయం వందడుగులు వెనక్కు వేస్తుంది

తోడు వెతుక్కునే భయానికి మిత్రుడు వయ్యేకన్నా…. శత్రువు అవ్వడం మంచిది

శత్రువుని జయించాలని అనుకుంటే యుద్ధం చేయాలి

భయాన్ని వదిలి ధైర్యంతో ముందుకు సాగాలి

ఆపై గెలుపును పొందాలి అదే జీవితం