పద్మవ్యూహం – కవిత

పద్మవ్యూహం లోనికి అడుగు పెడుతూన్నప్పుడు తెలియదు, లోనికి వెళ్లడమే తప్ప తిరిగి వచ్చే అవకాశం లేదని! కాళ్ళు నొప్పి పుట్టేలా తిరిగి, విసిగి, వేసారి అనుభవం నేర్పిన…

Continue Reading →

తెలంగాణ పల్లెలు – కవిత

వెల్లి విరిసిన నవ వసంతం – మధుర ఆలోచనల దిగంతం చిన్ననాటి జ్ఞాపకాల దొంతర –  అప్పుడు, ఇప్పుడూ జరిగిన సంబరాల జాతర ఖమ్మం మెట్టు లో…

Continue Reading →

‘మనీ’షి – కవిత

“మనీ”షి  కనిపెట్టిన   ఇంధనం  ధనం బ్రతుకు బాటలో సాగడానికి అయ్యిందదే  ప్రధానం! ఈ నాటి సమాజంలో   జనరంజక మైన  క్రొత్త మతం ధనం కులాలకతీతంగా  ఆదరణనందుకుంటన్న నవీన…

Continue Reading →

ఐదు చదివే వయసులకి “IIT” పీడకల

ఏమిదీ…రెక్కలున్న సీతాకోకచిలుకకు – నచ్చిన           రంగులద్ది బొమ్మగా చూసి మురిసిపోతున్నాం..! ఏమిదీ…రివ్వుమని ఎగిరి కేరింతలాడే గువ్వపిల్ల      …

Continue Reading →

పండుగ – తన జీవితంలో – కవిత

ఓ తండ్రి బాధ్యతను మరింత పెంచి ఓ తల్లి ఆత్మీయతను కంటిలో దాచి ఆ మనసు ఆరాటాన్ని పెదవంచున అణచి ఆ కలల నావల్ని కడలి తీరం…

Continue Reading →

చిరునవ్వుల చిరునామా – కవిత

చిరునవ్వులకే చిరునామా చిన్నారుల నవ్వుల్లో స్వచ్ఛత వాళ్ళ కళ్ళలో పవిత్రత సరస్వతి ఒడి నుంచి  అమ్మ ఒడికి చేరాలని అమ్మ ఒడిలో సేద తీరాలని అమ్మ చేతి…

Continue Reading →

ఎందుకో… – కవిత

ఎందుకో నువు గుర్తుకువచ్చిన ప్రతీసారి నా కంటిలో కన్నీళ్ళ జలపాతమే… నన్ను కాదని వెళ్ళిపోయావుగా పదే పదే ఎందుకు గుర్తుకువస్తున్నావు… ప్రశాంతంగా ఉన్న నా మనసులో ఎందుకు…

Continue Reading →

తీరని కోరిక – కవిత

నీన్ను చూసింది కొన్ని క్షణాలె ఐనా…  యుగాల బంధం ల అనిపిస్తుంది, విశ్వమంతా నన్ను వేలి వేసిన…..  నువు ఉంటె చాలు అనిపిస్తుంది, ఎంత పెద్ద సమస్య వచ్చిన…. …

Continue Reading →

వెళుతున్నా…! – కవిత

వెళుతున్నా…! నేను గాఢాంధకారంలో చిక్కిన ప్రజలకు వెలుగుజాడ చూపడానికి… ఒంటరినై అన్వేషిస్తూ… వెళుతున్నా…! వెళుతున్నా…! మరి నాతో వచ్చెదెవరు…? నాకు తోడుగా నిలిచేదెవరు…? నలుదిక్కులలో ఏ దిక్కుకని…

Continue Reading →