యోధుడు – కవిత

ప్రయత్నిస్తే ఏమి పోదు

ప్రయత్నించకుండా ఏది రాదు

గెలిపించాలని గెలుపు

ఓడించాలని ఓటమి వేచి చూస్తున్నాయి

గెలుపుతో సంధించు

ఓటమిని బంధించు

ఆపై యోధుడిగా జీవించు

1 thought on “యోధుడు – కవిత”

Comments are closed.