శ్రేయోభిలాషి – కవిత

జీవితం…

జీవితం అనే సముద్రంలో నీటి బిందువుల లాంటి స్నేహితులు…

అందులో కొన్ని బిందువులు మాత్రమే ముత్యాలుగా మారుతాయ్…

మరి ఇంకొన్ని….?

ఇందులు ఆయుష్షు దేవునిది…

ప్రాణం అమ్మది…

గడిచే కాలం నాన్నది…

ప్రతి ఆలోచన స్నేహితులది…

కాని…

ఈ మనసు నీది…

శ్వాస నీది…

ఊపిరి నీది…

ఎప్పటికి… ఎప్పటికీ నీవే…

నిన్ను చేరాలనే ఆశతో…

నీ శ్రేయస్సును కోరే నీ శ్రేయోభిలాషి