రచనలకు ఆహ్వానం

          వాడుక భాషలో ఉండి చదవగానే మనసుకు హత్తుకునేట్టుగా అర్థవంతంగా అలాగే అన్ని వయస్సులవారు చదవగలిగేలా ఉండే రచనలకు ఆహ్వానం. ఇంతే కాదండోయ్ మనందరి మాస పత్రికలో అందరూ రాయగలిగే ఎన్నో విభాగాలు ఉన్నాయి.

          కథలు, కవితలు, వ్యాసాలూ, ధారావాహికలు, కార్టూన్స్, గేయాలు, యదార్థ సంఘటనలు, మనసులో భావాలు, చరిత్ర, సమీక్షలు, వింతలూ-విశేషాలు, జనరల్ నాలెడ్జ్, గొప్ప వ్యక్తుల గురించి ఇలా అనేక విభాగాలు ఉన్నాయి. వీటితో పాటు ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం విభాగాలను కూడా జోడించాము. మీకు ఏ విభాగంలో ప్రావీణ్యత కలదో ఆ విభాగానికి మీవి పంపవచ్చు.

మీరు పంపించవలసిన మా ఈ-మెయిల్:
          [email protected]
          [email protected]

ఈ-మెయిల్ విషయం (సబ్జెక్ట్)లో ‘ఫర్ మ్యాగజైన్’ అని తప్పక రాయండి.