పాఠశాల పంజరం భుజాలపై – కవిత

పుస్తకాల బరువు

మస్తిష్కం నిండా

పాఠాల బరువు

కుసుమాల వంటి

పసి మనసులను

కాలరాస్తున్నది

నేటి విద్యావిధానం

స్వేచ్ఛా విహంగాల

రెక్కలను కత్తిరించి

పాఠశాల పంజరంలో

బందీలు చేస్తున్నది

2 thoughts on “పాఠశాల పంజరం భుజాలపై – కవిత”

  1. చెల్లి అనే అనుబంధం ఎప్పటికి మనతోనే ఉంటుంది

Comments are closed.