నేస్తం – కవిత

కనుల లో  కన్నీళ్ళు

 నీలి మేఘన్ని చేరగా…

హరివిల్లులై నీలాకాశం నీన్ను  చేరగా….

నా అనే పదంలో నీన్ను..

నీ అనే హ్రుదయంలో నేను ….

నీలిచేనా నేస్తమా!!!

1 thought on “నేస్తం – కవిత”

  1. నీకై నిరీక్షణ నీకై ఆవేదన నీకై ప్రేమ నీకై ఆరాధన ఎందుకీ మౌనం నేస్తమా

Comments are closed.