నీ కోసం – కవిత

కురిసే వర్షపు చినుకు నువ్వయితే,

నిన్ను ఆకర్షించే నీలా నేనవుతా….

మిల మిల మెరిసే వజ్రం నీవయితే,

నిన్ను కాపాడే సైనికుడిని నేనవుతా…

ఒకవేళ నీకు నచ్చనిదే నేనయితే..,

నీ కోరిక తీర్చే నిజం అవుతా….