పాతాళగంగ – కవిత

అడుగడుగునా బోరు అందరి ఇళ్ళలో బోర్లు నీళ్లు పడక ‘భోరు భోరు’ భూగర్భ జలాలు అడుగంటి పాతాళ గంగ నేడు ‘కన్నీటి’గంగ నీళ్లు పడని బోర్లు పసిపాపల…

Continue Reading →

చిన్నారి చిట్టి….! – కవిత

బట్టి పట్టే చదువులు వద్దుర చిన్నా….! భావం ఎరిగిన చదువులు చదవరా కన్నా…..! మార్కులు, గ్రేడులు నీకు వద్దు…..! నాకు వద్దు…..! ఎల్లలు లేని ఆకాశమే మన…

Continue Reading →

ఆటంకం లేని ఆరాటం – కవిత

ఆరాటానికి ఆటంకం అడ్డుగీత గీసిన ఆలోచనతో వేసిన అడుగు అందుకోదా ఆశల ఆకాశం…. దూసుకుపోతున్న నీకు దురదృష్టం దారిన తగిలిన దృఢచిత్తానికెప్పుడూ దూరపు బంధువేగా…! ఎదురీత నేర్చుకున్న…

Continue Reading →

సమయం – కవిత

సమయాన్ని పొదుపులో ఉంచితే గెలుపు నీ అదుపులో ఉంటుంది. ఎవరో సలహా లేదా సహాయం కోసం కూర్చుంటే నీ లక్ష్యం కోసం చేరుటకు నీ కాళ్ళు సైతం…

Continue Reading →

చెలియా – కవిత

నేల నింగి నడుమ పూపల్లకిలో నిను విహరింపజేయనా…. మరల మది మరవనన్న నీ జ్ఞాపకాలను బహుమానంగా ఇవ్వనా… నసాధ్యమన్న నీ స్వప్నలోకపు తలపులను నిజం చేయనా… “నీ…

Continue Reading →

తొలిపరిచయ గీతికనై – కవిత

కవి కులమున వీచే భావుకనై పదవరుసల మాలికనై సంస్కారపు జాగృతినై సవ్వడి చేయని సేతువునై రాస్తున్నా!  నా గీతలు గమ్యానికై నడియాడే పాదాన్ని శోధనకై నా స్వప్న…

Continue Reading →

నీ కోసం – కవిత

కురిసే వర్షపు చినుకు నువ్వయితే, నిన్ను ఆకర్షించే నీలా నేనవుతా…. మిల మిల మెరిసే వజ్రం నీవయితే, నిన్ను కాపాడే సైనికుడిని నేనవుతా… ఒకవేళ నీకు నచ్చనిదే…

Continue Reading →

జీవిత సత్యం – కవిత

చిగురుటాకుల నడుమ కనకంబు మొలచునా వర్షపు నీటి వలన మహాసాగర దప్పిక తీరున ఆత్మవిశ్వాసాన్ని త్యజించిన వేళ సత్ఫలితాలు నసాద్యం అధర్మాన్ని యోచించిన వాడు మూర్ఖుడగుట అనివార్యం 

Continue Reading →

కాలుష్య పట్టణాలు – కవిత

కనుమరుగు అవుతున్న పల్లెలు పెరుగుతున్న పట్టణాలు కాలుష్యపు కోరల్లో చిక్కుతున్న ప్రజలు చుట్టుముడుతున్న అనారోగ్యాలు  ఎటు చూసిన రద్దీ కూడళ్ళు వాహనాలు వదిలేస్తున్నవి పొగలు పట్టణాలు అవుతున్నాయి…

Continue Reading →