జీవిత సత్యం – కవిత

చిగురుటాకుల నడుమ కనకంబు మొలచునా

వర్షపు నీటి వలన మహాసాగర దప్పిక తీరున

ఆత్మవిశ్వాసాన్ని త్యజించిన వేళ సత్ఫలితాలు నసాద్యం

అధర్మాన్ని యోచించిన వాడు మూర్ఖుడగుట అనివార్యం