మది… – కవిత

గగనం లోని విహంగాలు తిరిగి గూడు చేరుతున్న… మదిని దాటిన తలంపు భువిని చేరటమేలేదు…. ఆటుపోట్లతో అల సంద్రమున తీరం తాకుతున్న….. ఊపిరి ఊహల మనుగడ తనువుని…

Continue Reading →

ముగింపు… – కవిత

ఇక అన్నింటిని మరచి.. ఓ నూతన జీవనకారకానికి అడుగులు మొదలయ్యాయి..   క్షణకాలంలో లోచించిన లోచనలు కూడా నన్ను వదిలేలి..అనాలోచితకాలుగా మారి.. తీవ్ర ఒత్తిడిని నాలో నింపి..…

Continue Reading →

కలగంటి… – కవిత

కలగంటి కలలోనే చైతన్యమనే కాంతిని గంటి, ఉప్పెనవలె ఉద్యమిస్తున్న రైతుల ప్రభంజనం గంటి, అవినీతి రాబందుల రెక్కలు తెగపడటం చూడగా గంటి , ధర్మ స్థాపనకై ప్రతి…

Continue Reading →

చిన్నది – కవిత

గతాన్ని గుర్తు చేసి చిత్రవధ చేస్తుందిఆ పిల్ల…. క్షణం తీరికలేకుండా గుర్తుకొచ్చి,ఊపిరాడకుండా చేస్తుందీ ఆ పిల్లే….. నేనంటే ఇష్టమని అందమైన అబద్దాన్నితనకంటే అందంగా చెప్పింది కూడా ఆ…

Continue Reading →