Baby Boy Names With Letter A With Meaning
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter A
Baby Boy Names With Letter A With Meaning
Baby boy names starting with letter A – Part 1
Name | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Anurag / అనురాగ్ | Love | ప్రేమ |
Avinash / అవినాష్ | Immortal | అమరుడు |
Advait / అద్వైత్ | Unique | అపూర్వమైన, ఏకైక |
Aadil / ఆదిల్ | Virtuous | ధర్మవంతుడు |
Aaditya / ఆదిత్య | God Sun | సూర్య భగవానుడు |
Aakash / ఆకాష్ | Sky | ఆకాశము |
Abhyuday / అభ్యుదయ్ | Progress | అభివృద్ధి |
Abhiram / అభిరామ్ | Beautiful | సుందరమైన |
Aadi / ఆది | First | ఆది |
Abhinay / అభినయ్ | Acting | నటన |
Abhinandan / అభినందన్ | Greetings | శుభాకాంక్షలు |
Abhilash / అభిలాష్ | Desire | కోరిక |
Aacharya / ఆచార్య | Teacher | బోధించువాడు |
Ajay / అజయ్ | Defeat | పరాజయం |
Aarya / ఆర్య | Noble | కీర్తిగల |
Aanand / ఆనంద్ | Joy, Delight | ఆనందము |
Ashok / అశోక్ | Without grief | శోకము లేనివాడు |
Abhay / అభయ్ | Fearless | భయము లేనివాడు |
Akshay / అక్షయ్ | Imperishable | నాశన రహితమైన |
Ajit / అజిత్ | Vishnu, Brahma, Shiv | విష్ణు, బ్రహ్మ, శివుడు |
Aashrit / ఆశ్రిత్ | Dependent on | ఆధారపడినవాడు |
Anantraj / అనంతరాజ్ | Infinite king | అవినాశ రాజు |
Aashir / ఆశిర్ | Mixture | మిశ్రమం |
Aakarsh / ఆకర్ష్ | Attract | ఆకర్షించుట |
Baby boy names starting with letter A – Part 2
Name | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Aadarsh / ఆదర్శ్ | Best, Ideal | ఉత్తమం, ఆదర్శవంతం |
Aanjaney / ఆంజనేయ్ | Lord Hanuman | హనుమంతుడు |
Anjaniputr / అంజనీపుత్ర | Lord Hanuman | హనుమంతుడు |
Aayush / ఆయుష్ | Age, Long life | చిరకాలం, వయస్సు |
Abhejay / అభేజయ్ | Victory | జయము |
Abhijay / అభిజయ్ | Victory | జయము |
Abhinav / అభినవ్ | New, Fresh | క్రొత్తది, నూతనం |
Ashwin / అశ్విన్ | Brave man, Cavalier | వీర పురుషుడు, అశ్వికుడు |
Abhinu / అభిను | Brave man | ధైర్యవంతుడు |
Anvay / అన్వయ్ | Lineage, Integration | వంశము, పొందిక |
Amrish / అమ్రిష్ | Lord Shiv | శివుడు |
Akshar / అక్షర్ | Omkar, Shiv, Vishn | ఓంకారం, శివ, విష్ణు |
Abhimanyu / అభిమన్యు | Courageous, Fearless | సాహసి, ధైర్యం గల |
Abhinetr / అభినేత్ర్ | Acting, Action | అభినయం చేయడం, నటన |
Amit / అమిత్ | Endless, Interminable | అనంతమైన, అపారమైన |
Abhiroop / అభిరూప్ | Intellectual, Handsome | తెలివిగల, సుందరమైన |
Ankoosh / అంకూష్ | The tool to hit the elephant’s head | ఏనుగు తలపై కొట్టే సాధనం |
Abhishek / అభిషేక్ | Bathing, Immersion | స్నానము, మునగడం |
Abhijit / అభిజిత్ | Victorious, Triumph | గెలిచేవాడు, జయించువాడు |
Anil / అనిల్ | Air, Wind | గాలి, వాయువు |
Abhiraj / అభిరాజ్ | Brightness, Shine | ప్రకాశం, ప్రసిద్ధం |
Aadi Shankara / ఆది శంకర | Param Shiv | పరమ శివుడు |
Aashik / ఆశిక్ | Loveth | ప్రేమికుడు, ఇష్టపడువాడు |
Aadit / ఆదిత్ | Summit | శిఖరం |
Baby boy names starting with letter A – Part 3
Name | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Anjanikumar / అంజనీకుమార్ | Lord Hanuman | హనుమంతుడు |
Agniputr / అగ్నిపుత్ర్ | Son of lord agni | అగ్ని దేవుని కొడుకు |
Arjun / అర్జున్ | Achiever, Ambidextrous | విజయుడు, సవ్యసాచి |
Achyut / అచ్యుత్ | Vishn, Ficus Religiosa | విష్ణువు, రావిచెట్టు |
Aatrey / ఆత్రేయ్ | Dattatrey, Shiv | దత్తాత్రేయుడు, శివుడు |
Advit / అద్విత్ | Unique, Distinct | అపూర్వమైన, ప్రత్యేకమైన |
Aadhyanath / ఆధ్యనాథ్ | First King, Shiv | ప్రథమరాజు, శివుడు |
Aamanju / ఆమంజు | Handsome, Beautiful | మనోహరమైనది, అందమైనది |
Ahaarya / అహార్య | Hill, Mountain | కొండ, పర్వతము |
Ahan / అహన్ | Sun, Day | సూర్యుడు, రోజు |
Aakaanksh / ఆకాంక్ష్ | Desire, Wish | కోరిక, అభిలాష |
Akshaj / అక్షజ్ | Vishn, Diamond | విష్ణు, వజ్రం |
Akhil / అఖిల్ | Entire, Universe, Complete | మొత్తం, విశ్వం, పూర్తీ |
Akhilesh / అఖిలేష్ | Entirely, Completely | మొత్తం, పూర్తీ |
Atul / అతుల్ | Incomparable, Unequaled | సాటిలేని, అసమాన |
Akshit / అక్షిత్ | Imperishable, Permanent | శాశ్వతమైన, స్థిరము |
Aalok / ఆలోక్ | View, Look, Light | వీక్షణ, దృష్టి, కాంతి |
Aaman / ఆమన్ | Affection, Attachment | ఆప్యాయత, అనురాగం |
Amarnath / అమర్ నాథ్ | Lord Shiv, Immortal God | శివుడు, అమర దేవుడు |
Ambooj / అంబూజ్ | Lotus | పద్మము, తామర పువ్వు |
Amitaanshu / అమితాన్షు | Limitless, Boundless | అమితమైన, హద్దులేని |
Amrut / అమృత్ | Elixir, Sweet drink | అమృతం, పానకము |
Anant / అనంత్ | Infinite, Sky | అనంతము, ఆకాశము |
Aniket / అనికేత్ | Monk, Hermit | సన్యాసి, తపస్వి |
Baby boy names starting with letter A – Part 4
Name | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Aneek / అనీక్ | Army, Splendour, Charm | సైన్యం, తేజస్సు, శోభ |
Angaarak / అంగారక్ | Planet Mars, Tuesday | మార్స్ గ్రహం, మంగళవారం |
Adhiraaj / అధిరాజ్ | King, Emperor | రాజు, చక్రవర్తి |
Anan / అనన్ | Breath, Breathing | ఊపిరి, శ్వాస |
Amogh / అమోఘ్ | Fruitful, Efficacious | సఫలమైన, సమర్థత గల |
Adheeshwar / అధీశ్వర్ | Emperor, King | చక్రవర్తి, రాజు |
Anirudh / అనిరుధ్ | Infinite, Victorious, Vishn | అనంతమైన, గెలిచిన, విష్ణు |
Anoop / అనూప్ | Incomparable, Best | సాటిలేని, ఉత్తమమైన |
Ankur / అంకుర్ | Germ, Sprout | అంకురము, మొలక |
Ankit / అంకిత్ | Distinct, Famous | విశిష్టమైన, ప్రసిద్ధమైన |
Anjee / అంజీ | Blessings, Benediction | ఆశీర్వాదాలు, దీవెనలు |
Anji / అంజి | Lord Hanuman | హనుమంతుడు |
Anjan / అంజన్ | Eyeliner | ఐ లైనర్ |
Aneesh / అనీష్ | Best friend, Vishn | ఆప్త మిత్రుడు, విష్ణు |
Anirvin / అనిర్విన్ | Vishn | విష్ణు |
Ansh / అన్ష్ | Day, Portion, Radiant | రోజు, భాగము, ప్రకాశమైన |
Ashwant / అశ్వంత్ | Intellect, Victorious | ప్రతిభ, విజయం |
Anshul / అన్షుల్ | Fabulous, Bright | అద్భుతమైన, ప్రకాశమైన |
Antariksh / అంతరిక్ష్ | Space | అంతరిక్షము |
Anudeep / అనుదీప్ | Small lamp, Small light | చిన్న దీపం, చిన్న కాంతి |
Anuroop / అనురూప్ | Lovely, Handsome | సుందరమైన, మనోహరమైన |
Aravind / అరవింద్ | Handsome, Good | సుందరమైన, మంచిది |
Arhaan / అర్హాన్ | Worship, Ruler | పూజ, రాజు |
Arihaan / అరిహాన్ | The one who kills the enemies | శత్రు సంహారకుడు |
Baby boy names starting with letter A – Part 5
Name | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Arihant / అరిహంత్ | One who killed his enemies | శత్రువులను సంహరించినవాడు |
Arjit / అర్జిత్ | Powerful, Earned | శక్తిశాలి, సంపాదన |
Arnaav / అర్నావ్ | Wind, Sun, Ocean | గాలి, సూర్యుడు, మహాసముద్రం |
Arun / అరుణ్ | Sun | సూర్యుడు |
Aaryaa / ఆర్యా | Faithful, Philanthropist | నమ్మకమైన, పరోపకారి |
Aaryaman / ఆర్యమన్ | Noble heart, Noble | గొప్పమనస్సు, ఉత్తమ |
Arshad / అర్షద్ | Honest, Holy | నిజాయితీ గల, పవిత్రమైన |
Ankit / అంకిత్ | Victory, Famous | విజయం, ప్రముఖ |
Aavirbhaav / ఆవిర్భావ్ | Advancement, Progress | పురోగతి, అభివృద్ధి |
Aayushmaan / ఆయుష్మాన్ | Blessed with a long life | సుదీర్ఘ జీవితాన్ని శీర్వదించడం |
Atulit / అతులిత్ | Unequaled, Lord Hanumaan | అసమాన, హనుమంతుడు |
Aadidev / ఆదిదేవ్ | First God | మొదటి దేవుడు |
Aalaap / ఆలాప్ | Singing, Conversations | పాడటం, సంభాషణలు |
Aamod / ఆమోద్ | Joy, Fragrance | సంతోషం, సువాసన |
Aanan / ఆనన్ | Cloud, Gleeful | మేఘము, మబ్బు, ఆనందం |
Aapt / ఆప్త్ | Successful, Reliable | విజయవంతమైన, నమ్మకమైన |
Aaraadhak / ఆరాధక్ | Devotee, Worshipper | భక్తుడు, ఆరాధకుడు |
Arpit / అర్పిత్ | Dedication | సమర్పణ, అంకితం |
Aatmaaram / ఆత్మారాం | Trying for wisdom | జ్ఞానము కోసం ప్రయత్నించడం |
Abheek / అభీక్ | Courage, Dear | ధైర్యమైన, ప్రియమైన |
Abhivaadan / అభివాదన్ | Best wishes | శుభాకాంక్షలు |
Aadesh / ఆదేశ్ | Message, Information | సందేశం, సమాచారము |
Aadish / | Design, Intention | ఆకృతి రచన, ఉద్దేశం |
Agharna / | Moon | చందమామ, చంద్రుడు |
Baby boy names starting with letter A – Part 6
Name | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Agnimitraa / అగ్నిమిత్రా | Wind, Air | వాయువు, గాలి |
Agniprava / అగ్నిప్రవ | Sharp as fire | అగ్ని లాగ పదునైనది |
Agrim / అగ్రిమ్ | Leader, First of all | నాయకుడు, మొదట |
Aanesh / ఆనేష్ | Active, Creative, Sunshine | చురుకైన, సృజనాత్మక, సూర్యరశ్మి |
Ajitaabh / అజితాభ్ | A person who conquered the sky | ఆకాశాన్ని జయించినవాడు |
Asitvaran / అసిట్వారణ్ | Dark complexion | ముదురు రంగు |
Alop / అలోప్ | It doesn’t disappear | అది మాయమవదు |
Amulyaa / అమూల్యా | Valuable, Priceless | విలువైనది, అమూల్యమైనది |
Anek / అనేక్ | Several, Many | అనేక, బహు |
Aneka / అనేక | Soldier, Many | సిపాయి, సైనికుడు, బహు |
Anganaalan / అంగనాలన్ | Lord Shiv | శివుడు |
Aniket / అనికేత్ | Lord Shiv, Lord Krishn | శివుడు, కృష్ణ |
Anunay / అనునయ్ | Prayer, Consolation | ప్రార్థన, ఓదార్పు |
Anuvaa / అనువా | Knowledge, Intelligence | జ్ఞానము, ప్రజ్ఞ |
Archan / ఆర్చన్ | Worship | పూజ |
Arindam / అరిందమ్ | Destroyer of enemies | శత్రువులను నాశనం చేసేవాడు |
Arnesh / అర్నేష్ | God of the sea | సముద్ర దేవుడు |
Aseem / అసీమ్ | Infinite, Protector | అనంతమైన, రక్షకుడు |
Ashlesh / అశ్లేశ్ | Embrace | కౌగిలి, ఆలింగనము |
Aashu / ఆషు | Quick, Rapid | చురుకుగా, వేగముగా |
Aashutosh / ఆశుతోష్ | Lord Shiv | శివుడు |
Aashwatham / ఆశ్వతం | Immortal | అమరుడు, శాశ్వత కీర్తి గల |
Avataar / అవతార్ | Incarnation | అవతారము |
Ayyappa / అయ్యప్ప | Lord Ayyappa | అయ్యప్ప |
Baby boy names images