Baby Boy Names Starting With Letter H – Part 2

Baby Boy Names Starting With Letter H – Part 2

Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :

New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.

మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A
1 2 3 4 5 6
B
1 2 3
C
1 2 3
D
1 2 3
E
1
PHA / F
1
G
1 2 3
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3 4
O
1
P
1 2 3 4
Q
1
R
1 2 3 4
S
1 2 3 4 5 6 7 8 9 10 11
T
1 2
U
1
V
1 2 3
W
1
X
1
Y
1
Z
1

Click on the below video for letter H

Text : Baby boy names starting with letter H – Part 2

Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Himaank / హిమాంక్Diamondవజ్రము
Himaanshu / హిమాంశుThe Moonచంద్రుడు
Himaadri / హిమాద్రిSnow hillమంచుకొండ
Himaksh / హిమక్ష్Lord Shivaశివుడు
Himaneesh / హిమనీష్Lord Shiva శివుడు
Himavant / హిమవంత్Kingరాజు
Hiranya / హిరణ్యGold, Moneyబంగారము, ధనము
Hiren / హిరెన్God of diamondsవజ్రాల దేవుడు
Hitendra / హితెంద్రWell wisherశ్రేయోభిలాషి
Hitraaj / హిత్ రాజ్Best wishingశుభాకాంక్షలు
Hritik / హృతిక్From the heartహృదయం నుంచి
Hriday / హృదయ్Heartహృదయము
Hritvik / హృత్విక్Desireకోరిక
Hans / హంస్Swanహంస
Harbeer / హర్బీర్Warrior of Godదేవుని యోధుడు
Haridaas / హరిదాస్Servant of Lord Krishnaశ్రీకృష్ణుడి సేవకుడు
Harekrishna / హరేకృష్ణLord Krishnaశ్రీకృష్ణుడు
Hariraam / హరిరామ్Lord Ramaరాముడు
Harishankar / హరిశంకర్Lord Shivaశివుడు
Harmendra / హర్మేంద్రThe Moonచంద్రుడు
Haripreet / హరిప్రీత్Beloved of godsదేవతలకు ప్రియమైన
Hasmukh / హస్ముఖ్Full of cheerఉల్లాసంతో నిండింది
Heman / హేమన్Goldబంగారు
Himaachal / హిమాచల్Himalayasహిమాలయ
Baby Boy names meanings in Telugu and English starting with
Baby Boy names meanings in Telugu and English starting with

Baby boy names images

A     B     C     D     E     F     G    H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T    U     V     W     X     Y     Z

Brain Exercise Part – 1