Baby boy names starting with letter A – Part 4
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter A – Part 4
Text : Baby boy names starting with letter A – Part 4
Name | Meaning in English | Meaning in Telugu |
Aneek / అనీక్ | Army, Splendour, Charm | సైన్యం, తేజస్సు, శోభ |
Angaarak / అంగారక్ | Planet Mars, Tuesday | మార్స్ గ్రహం, మంగళవారం |
Adhiraaj / అధిరాజ్ | King, Emperor | రాజు, చక్రవర్తి |
Anan / అనన్ | Breath, Breathing | ఊపిరి, శ్వాస |
Amogh / అమోఘ్ | Fruitful, Efficacious | సఫలమైన, సమర్థత గల |
Adheeshwar / అధీశ్వర్ | Emperor, King | చక్రవర్తి, రాజు |
Anirudh / అనిరుధ్ | Infinite, Victorious, Vishn | అనంతమైన, గెలిచిన, విష్ణు |
Anoop / అనూప్ | Incomparable, Best | సాటిలేని, ఉత్తమమైన |
Ankur / అంకుర్ | Germ, Sprout | అంకురము, మొలక |
Ankit / అంకిత్ | Distinct, Famous | విశిష్టమైన, ప్రసిద్ధమైన |
Anjee / అంజీ | Blessings, Benediction | ఆశీర్వాదాలు, దీవెనలు |
Anji / అంజి | Lord Hanuman | హనుమంతుడు |
Anjan / అంజన్ | Eyeliner | ఐ లైనర్ |
Aneesh / అనీష్ | Best friend, Vishn | ఆప్త మిత్రుడు, విష్ణు |
Anirvin / అనిర్విన్ | Vishn | విష్ణు |
Ansh / అన్ష్ | Day, Portion, Radiant | రోజు, భాగము, ప్రకాశమైన |
Ashwant / అశ్వంత్ | Intellect, Victorious | ప్రతిభ, విజయం |
Anshul / అన్షుల్ | Fabulous, Bright | అద్భుతమైన, ప్రకాశమైన |
Antariksh / అంతరిక్ష్ | Space | అంతరిక్షము |
Anudeep / అనుదీప్ | Small lamp, Small light | చిన్న దీపం, చిన్న కాంతి |
Anuroop / అనురూప్ | Lovely, Handsome | సుందరమైన, మనోహరమైన |
Aravind / అరవింద్ | Handsome, Good | సుందరమైన, మంచిది |
Arhaan / అర్హాన్ | Worship, Ruler | పూజ, రాజు |
Arihaan / అరిహాన్ | The one who kills the enemies | శత్రు సంహారకుడు |
Previous Videos
Baby boy names images
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z