Baby boy names starting with letter A – Part 2
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter A – Part 2
Text : Baby boy names starting with letter A – Part 2
Name | Meaning in English | Meaning in Telugu |
Aadarsh / ఆదర్శ్ | Best, Ideal | ఉత్తమం, ఆదర్శవంతం |
Aanjaney / ఆంజనేయ్ | Lord Hanuman | హనుమంతుడు |
Anjaniputr / అంజనీపుత్ర | Lord Hanuman | హనుమంతుడు |
Aayush / ఆయుష్ | Age, Long life | చిరకాలం, వయస్సు |
Abhejay / అభేజయ్ | Victory | జయము |
Abhijay / అభిజయ్ | Victory | జయము |
Abhinav / అభినవ్ | New, Fresh | క్రొత్తది, నూతనం |
Ashwin / అశ్విన్ | Brave man, Cavalier | వీర పురుషుడు, అశ్వికుడు |
Abhinu / అభిను | Brave man | ధైర్యవంతుడు |
Anvay / అన్వయ్ | Lineage, Integration | వంశము, పొందిక |
Amrish / అమ్రిష్ | Lord Shiv | శివుడు |
Akshar / అక్షర్ | Omkar, Shiv, Vishn | ఓంకారం, శివ, విష్ణు |
Abhimanyu / అభిమన్యు | Courageous, Fearless | సాహసి, ధైర్యం గల |
Abhinetr / అభినేత్ర్ | Acting, Action | అభినయం చేయడం, నటన |
Amit / అమిత్ | Endless, Interminable | అనంతమైన, అపారమైన |
Abhiroop / అభిరూప్ | Intellectual, Handsome | తెలివిగల, సుందరమైన |
Ankoosh / అంకూష్ | The tool to hit the elephant’s head | ఏనుగు తలపై కొట్టే సాధనం |
Abhishek / అభిషేక్ | Bathing, Immersion | స్నానము, మునగడం |
Abhijit / అభిజిత్ | Victorious, Triumph | గెలిచేవాడు, జయించువాడు |
Anil / అనిల్ | Air, Wind | గాలి, వాయువు |
Abhiraj / అభిరాజ్ | Brightness, Shine | ప్రకాశం, ప్రసిద్ధం |
Aadi Shankara / ఆది శంకర | Param Shiv | పరమ శివుడు |
Aashik / ఆశిక్ | Loveth | ప్రేమికుడు, ఇష్టపడువాడు |
Aadit / ఆదిత్ | Summit | శిఖరం |
Previous Videos
Baby boy names images
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z