Baby Boy Names Starting With Letter M – Part 1
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter M
Text : Baby boy names starting with letter M – Part 1
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Madan / మదన్ | Cupid, love | మన్మథుడు, ప్రేమ |
Madangopal / మదన్ గోపాల్ | Lord Krishna, Lord of love | శ్రీకృష్ణుడు, ప్రేమ ప్రభువు |
Maheshwara / మహేశ్వర | Lord Shiva, Lord of gods | శివుడు, దేవతల ప్రభువు |
Madhavan / మాధవన్ | Lord Shiva | శివుడు |
Madhuk / మధుక్ | Honey bee | తేనెటీగ |
Madhur / మధుర్ | Sweet | తీపి |
Madhav / మాధవ్ | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Mahadev / మహదేవ్ | Another name of Lord Shiva | శివుని మరొక పేరు |
Mahant / మహంత్ | Great | గొప్ప |
Mahaveer / మహవీర్ | Most powerful | చాలా శక్తివంతమైన |
Mahendra / మహేంద్ర | Lord Indra | ఇంద్రుడు |
Mahesh / మహేశ్ | Lord Shiva | శివుడు |
Maheshwar / మహేశ్వర్ | Lord Shiva | శివుడు |
Mahindra / మహింద్ర | King | రాజు |
Mahipaal / మహిపాల్ | King | రాజు |
Mohan / మోహన్ | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Mukund / ముకుంద్ | Lord Vishnu | విష్ణువు |
Muraari / మురారి | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Murali / మురళి | Flute | వేణువు, పిల్లన గ్రోవి |
Madhu / మధు | Honey | తేనె |
Madhukar / మధుకర్ | Lover, Honey bee | ప్రేమికుడు, తేనెటీగ |
Madhusoodan / మధుసూదన్ | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Mehar / మెహర్ | Kindness, Love | దయ, ప్రేమ |
Manohar / మనోహర్ | Another name for Lord Krishna, Lovable | శ్రీకృష్ణుడికి మరో పేరు, ప్రియమైన |
Baby boy names images
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z