శ్రీ శంకర జయంతి – కవిత

అపర శంకరులై భువిలో తిరిగిన దైవం

అద్వైత ప్రబోధ బ్రహ్మ

హిందూమత వ్యాప్తికి విష్ణువు

ద్వైత సిద్దాంతాల పాలిట శివుడు

త్రిమూర్తి స్వరూప మూర్తులు

మత సామరస్యా న తల్లి పార్వతి

కనకధార నిచ్చిన సాక్షాత్తూ లక్ష్మి

జ్ఞాన దీపికలు వెలిగించిన శ్రీ వాణి

ముగురమ్మల సర్వలక్షణ స్వరూపులు

జాతిని జాగృతం చేసిన జగద్గురువులు

శ్రీ శ్రీ శ్రీ శంకరభగవత్పాదుల పాద పద్మములకు నమస్కారములు

హర హర శంకర జయ జయ శంకర