సమాజం – కవిత

కలల ప్రపంచం కనుమరుగాయనె…

కరుణ త్యాగం కలత చెందెనే…..

నీతి నిజాయితీ మంటగలిసెనా….

దయ దానగుణాలే దూరమాయనా…

సమత మమత మాయమాయనె….

ఓర్పనేసహనం మరణమాయనే….

స్నేహం ప్రేమాప్యాయత విలువ తగ్గెనా…

నేటి విజ్ఞానం అజ్ఞానమాయనా….