నమ్మక ద్రోహం అవతలి వారికే కాదు, నమ్మక ద్రోహానికే పాల్పడే వారికి కూడా అపాయకరమే. మనం ఎదుటి వారిని ఏమి చేస్తామో అంతకు మిక్కిలి మనకు సంక్రమించి…
జీవితమనే వైకుంఠపాళిలో బాల్యమనే తొలి మెట్టుపై, అడుగు పెట్టినప్పుడు, పైకి వెళ్ళమని ఎందరో ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహముతో, పైకి వెళ్ళే ధైర్యము వచ్చింది. కౌమార్యంలో పాముల నోట్లో…
పిల్లల్లారా పిడుగుల్లార రారండి పసిడి పలుకులే వినరండి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు జగతిన వెలుగులు నింపేస్తాడు బాలల్లారా బుడతల్లారా రారండి బంగారు మాటలు వినరండి మేఘాలు చినుకులు…
నీతో పెంచుకున్న ప్రేమని కాదని నువ్వెళ్ళి పోయినా నీతో గడిపిన మధుర క్షణాలు జ్ఞాపకాలుగా మనసున నిక్షిప్తమయ్యాయి నాలో పెంచుకున్న ఆశలను నువ్వు ఆడియాసలు చేసినా ఆ…
అమ్మకానికి ఆడశిశువులు అయ్యో తల్లీ ఏమిటి ఈ వైపరీత్యం కనేదొకరు కొనేదొకరు పెంచేదొకరు పేదరికం పేగుబంధాన్ని జయించిందా? ప్రాణం లేని నోటు మాతృత్వాన్ని మింగేసిందా?
చదువు చదువు కళ్ళు తెరిస్తే “చదువు” కళ్ళు మూస్తే “చదువు” బడిలో చదువు ఇంటికి రాగానే ట్యూషన్ బండెడు హోమ్ వర్క్ ఎక్కడున్నది చిట్టి మెదళ్ళకు హాలిడే…
సెల్ – కవిత ఎవరి చేతిలో చూసినా సెల్ సెల్ హల్ చల్ చెవిలో ఇల్లు కట్టుకొని సెల్ కబుర్లు సెల్ స్క్రీన్ చూసి చూసి చాటింగ్…
రాను రాను రానే రాను….. నిలవను నిలవను నేనెప్పుడు నిలవను. యాగాలెన్ని చేసినా, యాతనలెన్ని పడినా.. తపస్సులెన్ని చేసినా, తర్కించను నిన్నటి గూర్చి.. దుష్టులెందరు, దుష్టశక్తులెన్ని వచ్చినా, పంతం విడవను, పయనం ఆపను……
ఎడారి లాంటి నా జీవితంలో ఒంటరి బాటసారినై నేను ఒయాసిస్సులా నీవు ప్రవేశించి నలువైపులా వ్యాపించి సముద్రమంతా ప్రేమలా ఆవహించి సూర్య కిరణంలా నా మీద ప్రసరించి…
తెలుగు సాహిత్యానికి తుది అడుగు వేసి ఆది పర్వం లో ఈ ఆంద్రమహాభారతాన్ని మన ఆంధ్రులందరికీ అందించిన ఆదికవి మన నన్నయ… భావితరానికి ఓ వేదాంతంగా నీతి,…