మంచి మానవత్వం – కవిత

బ్రతకడానికి తినేటపుడు సిగ్గు పడకు… ఓటమి వచ్చినపుడు నిరాశపడకు… విజయం పొందినపుడు అతిగా పొంగిపోకు.. తల్లిదండ్రులను, ప్రాణస్నేహితుల్నిమరిచిపోకు. చెడ్డవారి విమర్శలకై బాధపడకు… మంచివారి మాటలకి విసుగు చెందకు……

Continue Reading →