నవ్వు నూరు సమస్యలను నయంచేస్తే బాధ ఒక్కో సమస్యను ఎదురుంచుతుంది. అందువల్ల సమస్య ఎదురైనప్పుడు నవ్వుతూ నయంచేసుకో గుర్తుంచుకో బాధ అనే రోగానికి “నవ్వే” ఒక వైద్యం …
నా కన్నులు చాల గొప్పవి బాధతో తడిసినా నా కన్నులు నను భాదించేవారిని మాత్రం చూపించలేకపోతున్నాయి . మసకబారి బహుశా నా హృదయానికి తెలుసేమో? అందుకే నీరైపోయి…
ఒక్కక్షణం ఆలోచిస్తే వందేళ్లు జీవిస్తావు అదే ఒక్క క్షణం ఆవేశపడితే ఒక్కనిమిషం కూడా బ్రతకలేవు అలోచించి జీవించు కానీ ఆవేశానికి మాత్రం బలికాకు
నేటి కాలంలో ఇద్దరి మనుషుల మధ్య గొడవలు, ఇంకా ఇతర సంబంధాలు తెగిపోవడానికి కారణం ఆ మనిషిని సరిగ్గా అర్థంచేసుకోకపోవడం.…
ఒక అబద్దం ఎదుటి వారి ప్రాణాలనో, కాపురాన్నో, స్నేహాన్నో, జీవితాన్నో నిలబెట్టేలా ఉండాలి కానీ తీసేసేలా ఉండకూడదు
నమ్మక ద్రోహం అవతలి వారికే కాదు, నమ్మక ద్రోహానికే పాల్పడే వారికి కూడా అపాయకరమే. మనం ఎదుటి వారిని ఏమి చేస్తామో అంతకు మిక్కిలి మనకు సంక్రమించి…
జీవితమనే వైకుంఠపాళిలో బాల్యమనే తొలి మెట్టుపై, అడుగు పెట్టినప్పుడు, పైకి వెళ్ళమని ఎందరో ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహముతో, పైకి వెళ్ళే ధైర్యము వచ్చింది. కౌమార్యంలో పాముల నోట్లో…
ఈ కథ, ఇందులోని పాత్రలు, సన్నివేశాలు మొదలగునవి అన్నీ కల్పితము మాత్రమే. ఎవరినీ/దేనినీ ఉద్దేశించి లేదా అనుసరించి రాసింది కాదు. * …
అంతులేని కథ లో మగ జయప్రద లా తయారయ్యింది సూర్యం పరిస్థితి. నిరుపేద కుటుంబం లో పుట్టినా, తల్లిదండ్రుల కృషి,…
పిల్లల్లారా పిడుగుల్లార రారండి పసిడి పలుకులే వినరండి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు జగతిన వెలుగులు నింపేస్తాడు బాలల్లారా బుడతల్లారా రారండి బంగారు మాటలు వినరండి మేఘాలు చినుకులు…