Baby Boy Names With Letter P With Meaning
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter P
Baby Boy Names With Letter P With Meaning
Baby boy names starting with letter P – Part 1
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Pareekshit / పరీక్షిత్ | The examiner | పరీక్షకుడు, పరిశీలకుడు |
Pradyumna / ప్రద్యుమ్న | Cupid or God of love | మన్మథుడు లేదా ప్రేమ దేవుడు |
Pradyumn / ప్రద్యుమ్న్ | Cupid or God of love | మన్మథుడు లేదా ప్రేమ దేవుడు |
Pranav / ప్రణవ్ | Lord Vishnu, The sacred syllable Om | విష్ణువు, పవిత్ర అక్షరం ఓం |
Prataap / ప్రతాప్ | Dignity, Majesty | గౌరవం, ఘనత |
Prithvi / పృథ్వి | Earth | భూమి |
Pradeep / ప్రదీప్ | Light, Shine | కాంతి, కాంతి వెలుగు |
Phani / ఫణి | Snake | పాము |
Prasanna / ప్రసన్న | Cheerful, Pleased | ఉల్లాసమైన, సంతోషముగానున్న |
Paramesh / పరమేశ్ | Lord Shiva, Lord Vishnu | శివుడు, విష్ణువు |
Parameshwar / పరమేశ్వర్ | Lord Shiva, Lord Vishnu | శివుడు, విష్ణువు |
Praveen / ప్రవీణ్ | Expert, Skilled | నిపుణతగల, సామర్ధ్యముగల |
Prakaash / ప్రకాశ్ | Light, Bright | వెలుతురు, ప్రకాశమైన |
Parashuraam / పరశురామ్ | Sixth incarnation of lord Vishnu | విష్ణువు ఆరవ అవతారం |
Paavan / పావన్ | Pure, Sacred | స్వచ్ఛమైన, పవిత్రమైన |
Padmanaabha / పద్మనాభ | Lord Vishnu | విష్ణువు |
Pavan kumar / పవన్ కుమార్ | Lord Hanuman, Son of the wind | హనుమంతుడు, గాలి కుమారుడు |
Paraag / పరాగ్ | Sandalwood, Pollen | గంధపు చెక్క, పుప్పొడి |
Prashaant / ప్రశాంత్ | Calm, Peace | ప్రశాంతత, శాంతి |
Paramaan / పరమాన్ | Lord Shiva | శివుడు |
Paresh / పరేశ్ | Lord Rama, Supreme spirit | రాముడు, పరమాత్మ |
Prabhaas / ప్రభాస్ | Splendor, Beauty, Lustrous | శోభ, అందం, మెరిసే |
Prithviraaj / పృథ్విరాజ్ | King of the earth | భూమి రాజు |
Puneet / పునీత్ | Pure or holy | స్వచ్ఛమైన లేదా పవిత్రమైన |
Baby boy names starting with letter P – Part 2
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Pankaj / పంకజ్ | Lotus flower | తామర పువ్వు |
Parandhaama / పరంధామ | Lord Vishnu | విష్ణువు |
Paparao / పాపారావ్ | God | దేవుడు |
Paarijaat / పారిజాత్ | Divine tree, A Celestial Flower | దైవ వృక్షం, స్వర్గ సంబంధమైన పువ్వు |
Parimal / పరిమల్ | Fragrance | సువాసన |
Paarvatinandan / పార్వతీనందన్ | Lord Ganesh | గణేష్, వినాయకుడు |
Priyaanaathan / ప్రియానాథన్ | The one who admire Lord Krishna | శ్రీకృష్ణుడిని ఆరాధించేవాడు |
Pashupati / పశుపతి | Lord of all living beings, Lord of animals, Lord Shiva | అన్ని జీవుల ప్రభువు, జంతువుల ప్రభువు, శివుడు |
Parvesh / పర్వేశ్ | Lord of celebration | వేడుకల ప్రభువు |
Patin / పతిన్ | Traveler | యాత్రికుడు |
Payaas / పయాస్ | Water | నీళ్ళు |
Peeyoosh /పీయూష్ | Nectar, Cheese milk | అమృతము, జున్ను పాలు |
Prabhudeva / ప్రభుదేవ | Lord Shiva | శివుడు |
Pracheta / ప్రచేత | Lord Varun, Wise | వరుణుడు, తెలివిగల |
Poojit / పూజిత్ | Worshipped | పూజిస్తున్న |
Peetambar / పీతాంబర్ | Lord vishnu, Yellow robed | విష్ణువు, పసుపు రంగు వస్త్రాలు |
Poojan / పూజన్ | The ceremony of worshiping | పూజల వేడుక |
Poornachandra/ పూర్ణచంద్ర | Full moon | నిండు చంద్రుడు |
Prabal / ప్రబల్ | Very strong, Mighty | చాలా బలమైన, శక్తిగల |
Prabuddha / ప్రబుద్ధ | Awakened, Lord Buddha | మేలుకొన్న, బుద్ధుడు |
Prachetaas / ప్రచేతాస్ | Energy, The name of a sage | శక్తి, ఒక ముని పేరు |
Parityaj / పరిత్యజ్ | To sacrifice | త్యాగం చేయడం |
Pradyot / ప్రద్యోత్ | Ray of light, Luster, Light | కాంతి కిరణం, మెరుపు, కాంతి |
Praful / ప్రఫుల్ | Blooming, Happy | నవయౌవనముగల, సంతోషంగా |
Baby boy names starting with letter P – Part 3
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Prahlaad / ప్రహ్లాద్ | Excess of Joy, Happiness | ఆనందం ఎక్కువ, ఆనందం |
Prajesh / ప్రజేశ్ | Lord Brahma, Leader of men | బ్రహ్మ దేవుడు, మనుష్యుల నాయకుడు |
Pavanesh / పవనేశ్ | God of wind | గాలి దేవుడు |
Pramod / ప్రమోద్ | Delight | ఆనందము |
Pawan kalyaan / పవన్ కళ్యాణ్ | Gift of god | భగవంతుడి బహుమతి |
Pralay / ప్రళయ్ | Himalaya | హిమాలయ |
Praan / ప్రాణ్ | Life, Spirit | ప్రాణము, ఆత్మ |
Purandar / పురందర్ | Lord Indra | ఇంద్రుడు |
Praanjeevan / ప్రాణ్జీవన్ | Life | ప్రాణము |
Prasoon /ప్రసూన్ | Blooming, flower | వికసించునది, పుష్పము |
Prateet / ప్రతీత్ | Manifested, Confident | వ్యక్తము, నమ్మకము గల |
Prayaag / ప్రయాగ్ | Place of sacrifice, Allahabad | త్యాగం చేసే స్థలం, అలహాబాద్ |
Prem / ప్రేమ్ | Love | ప్రేమ |
Premaanand / ప్రేమానంద్ | Joy of love | ప్రేమ ఆనందం |
Preetam / ప్రీతమ్ | Lover, Lovable | ప్రియుడు, ప్రేమగల |
Priyadarshan / ప్రియదర్శన్ | Nice to look at, Handsome | ప్రియమైన రూపం గలవాడు, అందగాడు |
Priyaranjan / ప్రియరంజన్ | Beloved | ప్రియమైన |
Pulastya / పులస్త్య | Name of a sage | ఋషి పేరు |
Pulin / పులిన్ | Beautiful, River bank | అందమైన, నది ఒడ్డు |
Punyashloka / పుణ్యశ్లోక | Sacred verse | పవిత్ర పద్యం |
Puranjay / పురంజయ్ | Lord Shiva | శివుడు |
Purushottam / పురుశోత్తమ్ | Lord Vishnu, Best among men | విష్ణువు, పురుషులలో ఉత్తమమైనవాడు |
Pushkar / పుష్కర్ | Lotus, Sky | తామర, ఆకాశము |
Pyaarelaal / ప్యారేలాల్ | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Baby boy names starting with letter P – Part 4
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Pyaaremohan / ప్యారేమోహన్ | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Parichay / పరిచయ్ | Introduction | పరిచయం |
Paarthasaaradhi / పార్థసారధి | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Paarthasaarathi /పార్థసారథి | Arjunas charioteer Krishna | అర్జునుడి రధసారధి కృష్ణుడు |
Paartha / పార్థ | Arjuna, son of Kunti | అర్జునుడు, కుంతీ పుత్రుడు |
Paardhu / పార్ధు | Arjuna, son of Kunti | అర్జునుడు, కుంతీ పుత్రుడు |
Paresh / పరేశ్ | Supreme spirit | పరమాత్మ |
Perumaal / పెరుమాళ్ | Lord Venkateswara | వేంకటేశ్వరుడు |
Poornaprajna / పూర్ణప్రజ్ఞ | Very intelligent | బాగా ప్రజ్ఞ కలవాడు |
Prabhaakar / ప్రభాకర్ | The sun | సూర్యుడు |
Prabhaat / ప్రభాత్ | Morning, Dawn | ఉదయం, వేకువ |
Prajnaan / ప్రజ్ఞాన్ | Intelligent, Wise, Clever | తెలివిగల, వివేకముగల, చురుకైన |
Prahaas / ప్రహాస్ | Smiling girl, Cheerful, Joyful | నవ్వుతున్న అమ్మాయి, ఉల్లాసంగా, ఆనందంగా |
Prakhyaat / ప్రఖ్యాత్ | Famous | కీర్తిగల |
Pramit / ప్రమిత్ | Consciousness | యెరుక, తెలివి |
Pranay / ప్రణయ్ | Romance, Leader, Love | శృంగారం, నాయకుడు, ప్రేమ |
Praneel / ప్రణీల్ | Lord Shiva | శివుడు |
Praneet / ప్రణీత్ | Humble boy, Modest, Leader | వినయపూర్వకమైన కుర్రాడు, అణుకువగల, నాయకుడు |
Prasanjit / ప్రసన్జిత్ | A person Who has won happiness, Joy | ఆనందం గెలిచిన వ్యక్తి, ఆనందం |
Pratham / ప్రథమ్ | Always first | ఎల్లప్పుడూ మొదట |
Premsaagar / ప్రేమ్ సాగర్ | Ocean of love | ప్రేమ మహాసముద్రం |
Priyesh / ప్రియేశ్ | Loved by god | భగవంతుని ప్రేమ |
Prem chand / ప్రేమ్ చంద్ | Love moon | ప్రేమ చంద్రుడు |
Prajval / ప్రజ్వల్ | Shining, Brightness | మెరిసే, ప్రకాశము |
Pushpak / పుష్పక్ | Mythical vehicle of Lord Vishnu | విష్ణువు యొక్క పౌరాణిక వాహనం |
Pushparaaj / పుష్పరాజ్ | King of flowers | పువ్వుల రాజు |
Pushpahaas / పుష్పహాస్ | Name from Vishnu Sahasranamam | విష్ణు సహస్రనామం నుండి పేరు |
Baby boy names images