Baby Boy Names With Letter M With Meaning
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter M
Baby Boy Names With Letter M With Meaning
Baby boy names starting with letter M – Part 1
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Madan / మదన్ | Cupid, love | మన్మథుడు, ప్రేమ |
Madangopal / మదన్ గోపాల్ | Lord Krishna, Lord of love | శ్రీకృష్ణుడు, ప్రేమ ప్రభువు |
Maheshwara / మహేశ్వర | Lord Shiva, Lord of gods | శివుడు, దేవతల ప్రభువు |
Madhavan / మాధవన్ | Lord Shiva | శివుడు |
Madhuk / మధుక్ | Honey bee | తేనెటీగ |
Madhur / మధుర్ | Sweet | తీపి |
Madhav / మాధవ్ | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Mahadev / మహదేవ్ | Another name of Lord Shiva | శివుని మరొక పేరు |
Mahant / మహంత్ | Great | గొప్ప |
Mahaveer / మహవీర్ | Most powerful | చాలా శక్తివంతమైన |
Mahendra / మహేంద్ర | Lord Indra | ఇంద్రుడు |
Mahesh / మహేశ్ | Lord Shiva | శివుడు |
Maheshwar / మహేశ్వర్ | Lord Shiva | శివుడు |
Mahindra / మహింద్ర | King | రాజు |
Mahipaal / మహిపాల్ | King | రాజు |
Mohan / మోహన్ | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Mukund / ముకుంద్ | Lord Vishnu | విష్ణువు |
Muraari / మురారి | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Murali / మురళి | Flute | వేణువు, పిల్లన గ్రోవి |
Madhu / మధు | Honey | తేనె |
Madhukar / మధుకర్ | Lover, Honey bee | ప్రేమికుడు, తేనెటీగ |
Madhusoodan / మధుసూదన్ | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Mehar / మెహర్ | Kindness, Love | దయ, ప్రేమ |
Manohar / మనోహర్ | Another name for Lord Krishna, Lovable | శ్రీకృష్ణుడికి మరో పేరు, ప్రియమైన |
Baby boy names starting with letter M – Part 2
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Maneesh / మనీష్ | Lord of mind, Deep thinker | మనస్సు యొక్క ప్రభువు, లోతైన ఆలోచనాపరుడు |
Murty /మూర్తి | An idol, Lord Vishnu | ఒక విగ్రహం, విష్ణువు |
Maalik / మాలిక్ | King, Master | రాజు, యజమానుడు |
Maitrey / మైత్రేయ్ | Name of An ancient Rishi | పురాతన రిషి పేరు |
Monish / మోనీశ్ | Lord of the mind, Charming | మనస్సు యొక్క ప్రభువు, మనోహరమైన |
Maanas / మానస్ | Mind, Soul, Brilliant, Human being | మనస్సు, ఆత్మ, తెలివైన, మానవుడు |
Maaruti / మారుతి | Lord Hanuman | హనుమంతుడు |
Muneendra / మునీంద్ర | The best saint | మునిశ్రేష్ఠుడు |
Mounish / మౌనిష్ | Lord of mind | మనస్సు యొక్క ప్రభువు |
Manikanta / మణికంఠ | Blue jay | పాలపిట్ట |
Mainak / మైనక్ | Kailash, A mountain near the Himalayan peak | కైలాష్, హిమాలయ శిఖరానికి సమీపంలో ఉన్న పర్వతం |
Mallesh / మల్లేశ్ | Lord Shiva | శివుడు |
Manmohan / మన్ మోహన్ | Pleasing, Lord Krishna | మనోహరమైన, శ్రీకృష్ణుడు |
Maanav / మానవ్ | Mankind, Human Being, Pearl | మానవజాతి, మానవుడు, ముత్యము |
Mandar / మందర్ | Temple | మందిరం, దేవాలయం |
Mangal / మంగళ్ | Auspicious | మంగళమైన |
Manoj / మనోజ్ | Love | ప్రేమ |
Manoranjan / మనోరంజన్ | One who pleases the mind | మనస్సును ప్రసన్నం చేసేవాడు |
Mansukh / మన్సుఖ్ | Pleasure of mind | మనస్సు యొక్క ఆనందం |
Maardav / మార్దవ్ | Softness | మృదుత్వము |
Mayank / మయంక్ | The Moon, Distinguished | చంద్రుడు, విశిష్టత |
Mayur / మయూర్ | Peacock | నెమలి |
Meghanaad / మేఘనాద్ | Roar of clouds, Thunder | మేఘాల గర్జన, ఉరుము |
Mithun / మిథున్ | Couple or Union | జంట లేదా యూనియన్ |
Baby boy names starting with letter M – Part 3
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Moulik / మౌళిక్ | Precious, Valuable, Dear | అమూల్యమైన, విలువగల, ప్రియమైన |
Mrugendra / మృగేంద్ర | Lion | సింహము |
Mrityunjaya / మృత్యుంజయ | Lord Shiva, The one who conquered death | శివుడు, మృత్యువును జయించిన వాడు |
Mukesh / ముకేశ్ | Lord of the dumb, Another name for Lord Shiva | మూగ ప్రభువు, శివుడికి మరో పేరు |
Muktaananda / ముక్తానంద | Liberated | విముక్తి |
Mukul / ముకుల్ | Bud, First bloom | మొగ్గ, మొదటి వికసించిన |
Muni / ముని | Sage | రుషి, ముని |
Muralidhar / మురళీధర్ | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Muralilaal / మురళీలాల్ | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Murugavelu / మురుగవేలు | Name of Lord Shanmukha | షణ్ముఖుని నామం |
Murugan / మురుగన్ | Tamil god | తమిళ దేవుడు |
Magadheera / మగధీర | Greatest warrior | గొప్ప యోధుడు |
Madhesh / మధేశ్ | Lord Shiva | శివుడు |
Mallikarjuna / మల్లికార్జున | Lord Shiva | శివుడు |
Maalyaadri / మాల్యాద్రి | Another name of Narasimha Swamy | నరసింహ స్వామి యొక్క మరో పేరు |
Manikonda / మణికొండ | Hill of diamonds | వజ్రాల కొండ |
Manjeet / మన్ జీత్ | Winner of mind, Winner of knowledge | మనస్సు యొక్క విజేత, జ్ఞానం యొక్క విజేత |
Manojaya / మనోజయ | One who wins heart | హృదయాన్ని గెలుచుకున్నవాడు |
Maanvit / మాన్విత్ | Human | మానవుడు |
Meghashyaam / మేఘశ్యామ్ | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Mithilesh / మిథిలేశ్ | The king of Mithila, Father of Sita | మిథిలా రాజు, సీత తండ్రి |
Mintu / మింటు | Strong, Healthy, Good | బలమైన, ఆరోగ్యకరమైన, మంచిది |
Moni / మోనీ | Silent | నిశ్శబ్దం |
Mouli / మౌళి | Lord Shiva | శివుడు |
Baby boy names starting with letter M – Part 4
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Mourya / మౌర్య | King, Leader | రాజు, నాయకుడు |
Mokshit / మోక్షిత్ | The one desiring salvation, Liberation | మోక్షాన్ని కోరుకునేవాడు, విముక్తి |
Mukt / ముక్త్ | Freedom | స్వేచ్ఛ |
Muralikrishna / మురళీకృష్ణ | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Munikumar / మునికుమార్ | Son of saint | సాధువు కుమారుడు |
Murahari / మురహరి | God | దేవుడు |
Manjunath / మంజునాథ్ | Snow, Dewdrops, Beautiful | మంచు, మంచు బిందువులు, అందమైన |
Maitreya / మైత్రేయ | Kind, Friendly | దయ, స్నేహపూర్వక |
Mohandaas / మోహన్ దాస్ | Devoted to Krishna | కృష్ణుడికి అంకితం |
Mahaanand / మహానంద్ | Joy | ఆనందము |
Mahiman / మహిమన్ | Dignity, Power, Greatness | గౌరవం, శక్తి, గొప్పతనం |
Maharveen / మహర్వీన్ | Glorious | మహిమాన్వితమైనది |
Maagat / మాగత్ | Great | గొప్పది |
Mahaatman / మహాత్మన్ | Good natured | మంచి స్వభావము కలవాడు |
Mani / మణి | Gem | రత్నము, మణి |
Mayan / మయన్ | God of love | ప్రేమ దేవుడు |
Mahit / మహిత్ | Always smiling | ఎల్లప్పుడూ నవ్వుతూ |
Mihira / మిహిర | Sun | సూర్యుడు |
Mahajeet / మహజీత్ | Friendship | స్నేహము |
Mareechi / మరీచి | Ray of light | కిరణము |
Mahaakaaleshwar / మహాకాళేశ్వర్ | Lord Shiva | శివుడు |
Maareesh / మారీశ్ | Prosperous | సంపన్నమైన |
Madhukiran / మధుకిరణ్ | Sweet ray as from god | దేవుని నుండి తీపి కిరణం |
Madhuveman / మధువేమన్ | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Baby boy names images