Baby Boy Names With Letter D With Meaning
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter D
Baby Boy Names With Letter D With Meaning
Baby boy names starting with letter D – Part 1
Name | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Dakshesh / దక్షేష్ | Lord Shiva | శివుడు |
Daksh / దక్ష్ | Capable | సామర్థ్యముగల |
Daruk / దరూక్ | Lord Krishna | కృష్ణుడు |
Damodar / దామోదర్ | Lord Krishna | కృష్ణుడు |
Dhanuk / ధనుక్ | Sagittarius, Bow, Rainbow | ధనుస్సు, విల్లు, ఇంద్రధనుస్సు |
Dheeraj / ధీరజ్ | Consolation, Patience | ఓదార్పు, సహనం |
Dinesh / దినేశ్ | Sun | సూర్యుడు |
Deekshit / దీక్షిత్ | Fair complexion | అందమైన రంగు |
Deepak / దీపక్ | Lamp | దీపము |
Devadaas / దేవదాస్ | Servant of god, follower of god | దేవుని సేవకుడు, దేవుని అనుచరుడు |
Davin / డవిణ్ | Drum | డంకా |
Dharmaraaja / ధర్మరాజ | Dharmaraju, Righteous person | ధర్మరాజు, నీతిమంతుడు |
Dharmendra / ధర్మేంద్ర | Dharmaraju, Righteous person | ధర్మరాజు, నీతిమంతుడు |
Dayaakar / దయాకర్ | Compassionate, Lord Shiva | కరుణామయ, శివుడు |
Divakar / దివాకర్ | Sun | సూర్యుడు |
Darshan / దర్శన్ | Vision, Knowledge, Observation | దృష్టి, జ్ఞానం, పరిశీలన |
Daas / దాస్ | Servant, Slave | సేవకుడు, దాసుడు |
Daasarathi / దాశరథి | Son of Dasaratha, Rama | దశరథుని కొడుకు, రాముడు |
Datta / దత్త | Adopted son, Donate | దత్తపుత్రుడు, దానము |
Dayaanat / దయానత్ | Honest | నిజాయితీపరుడు |
Dayaanand / దయానంద్ | Merciful | దయగలవాడు |
Darpan / దర్పన్ | Mirror | దర్పణము, అద్దము |
Darsh / దర్శ్ | Handsome, Lord Krishna | అందమైన, కృష్ణుడు |
Darshak / దర్శక్ | Spectator | ప్రేక్షకుడు, సాక్షి |
Baby boy names starting with letter D – Part 2
Name | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Debaaseesh / దేబాశీష్ | God’s blessings | దేవుని ఆశీర్వాదం |
Devaaseesh / దేవాశీష్ | God’s blessings | దేవుని ఆశీర్వాదం |
Deenabandhu / దీనబంధు | Protector of the poor people | పేద ప్రజల రక్షకుడు |
Deenadayaal / దీనదయాల్ | One who has mercy on poor | పేదవారిపై దయ చూపేవాడు |
Deep / దీప్ | Shining | ప్రకాశించుట |
Deepabali / దీపబలి | Row of lamps | దీపాల వరుస |
Deepan / దీపన్ | One who lights lamps | దీపాలను వెలిగించేవాడు |
Deepaankar / దీపాంకర్ | One who lights lamps | దీపాలను వెలిగించేవాడు |
Deependu / దీపెందు | Bright Moon, Moon | ప్రకాశవంతమైన చంద్రుడు, చంద్రుడు |
Deeptaanshu / దీప్తాంశు | Sun | సూర్యుడు |
Deva / దేవ | God | దేవుడు |
Devaap / దేవాపి | Friend of the gods | దేవతల స్నేహితుడు |
Devajyot / దేవజ్యోత్ | Brightness of the lord | దేవుని యొక్క ప్రకాశం |
Devaanand / దేవానంద్ | Joy of God | దేవుని ఆనందం |
Devinder / దేవిందర్ | King of gods | దేవతల రాజు |
Devendra / దేవేంద్ర | King of gods, Lord Indra | దేవతల రాజు, ఇంద్రుడు |
Devendranaath / దేవేంద్రనాథ్ | Lord of the king of gods | దేవతల రాజు ప్రభువు |
Dhanush / ధనుష్ | Bow | విల్లు |
Dhanvantari / ధన్వంతరి | Doctor of gods | దేవవైద్యుడు |
Dhanvant / ధన్వంత్ | Wealthy | సంపన్న |
Dharmadev / ధర్మదేవ్ | Lord of the law | చట్టం యొక్క ప్రభువు |
Dharamnishth / ధరమ్ నిష్ఠ్ | A person who believes in religion | మతాన్ని విశ్వసించే వ్యక్తి |
Dharmaveer / ధర్మవీర్ | Protector of religion | మతం యొక్క రక్షకుడు |
Dharmapaal / ధర్మపాల్ | Protector of your religion | మీ మతాన్ని రక్షించేవాడు |
Baby boy names starting with letter D – Part 3
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Dhaval / ధవళ్ | Pure, White, Handsome | స్వచ్ఛమైన, తెలుపు, అందమైన |
Dheer / ధీర్ | Brave, Serious, Gentle | ధీరుడు, గంభీరుడు, సున్నితమైన |
Dheera / ధీర | Brave, Wise | ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు |
Diyaan / దియాన్ | Lamp | దీపం |
Dhyaan / ధ్యాన్ | Meditation, Goal, Will | ధ్యానము, లక్ష్యము, చిత్తము |
Dheerendra / ధీరేంద్ర | Lord of courage | ధైర్యం యొక్క ప్రభువు |
Dhruva / ధృవ | Star, Faithful | నక్షత్రం, విశ్వాసపాత్రుడు |
Dhruv / ధృవ్ | Fixed, Eternal, Firm | స్థిరమైన, శాశ్వతమైన, దృఢమైన |
Digvijay / దిగ్విజయ్ | One who conquered the worlds | లోకములను జయించిన వాడు |
Divyendu / దివ్యేందు | Moon light | చంద్రుని కాంతి |
Drona / ద్రోణ | Dronachaarya, Crow, Pot | ద్రోణాచార్యుడు, కాకి, కుండ |
Drupada / ద్రుపద | King Drupada | ద్రుపదుడను రాజు |
Drupad / ద్రుపద్ | Large footed | పెద్ద పాదాలు |
Daivik / దైవిక్ | Godly | దైవభక్తి |
Darahas / దరహాస్ | Smile | చిరునగవు |
Durgesh / దుర్గేష్ | Lord of the forts | కోటల ప్రభువు |
Dwijesh / ద్విజేష్ | Moon | చంద్రుడు |
Deepesh / దీపేశ్ | Lord of light | కాంతి ప్రభువు |
Deeshaan / దీశాన్ | Person who shows path to others | ఇతరులకు మార్గం చూపించే వ్యక్తి |
Dhanunjaya / ధనుంజయ | Fire | అగ్ని |
Dhananjaya / ధనంజయ | The conqueror of wealth | ధనమును జయించినవాడు |
Dhaarmik / ధార్మిక్ | One who gives charity | దానధర్మాలు ఇచ్చేవాడు |
Durgeshwar / దుర్గేశ్వర్ | Lord Durga and Lord Eeshwar | దుర్గామాత మరియు ఈశ్వరుడు |
Dayashankar / దయశంకర్ | Merciful Lord Shiva | దయగల శివుడు |
Baby boy names images