Baby Boy Names With Letter C With Meaning

Baby Boy Names With Letter C With Meaning

Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :

New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.

మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A
1 2 3 4 5 6
B
1 2 3
C
1 2 3
D
1 2 3
E
1
PHA / F
1
G
1 2 3
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3 4
O
1
P
1 2 3 4
Q
1
R
1 2 3 4
S
1 2 3 4 5 6 7 8 9 10 11
T
1 2
U
1
V
1 2 3
W
1
X
1
Y
1
Z
1
Click on the below video for letter C
Baby Boy Names With Letter C With Meaning
Baby boy names starting with letter C – Part 1
NameMeaning in EnglishMeaning in Telugu
Chaital / చైతల్Wisdom, Consciousnessవివేకము, తెలివి
Chandrayaan / చంద్రయాణ్Moonచందమామ
Chandrashekhar / చంద్రశేఖర్Lord Shivశివుడు
Chaitanya / చైతన్యWit, Lifeతెలివి, ప్రాణము
Chakradhar / చక్రధర్Lord Vishnవిష్ణువు
Chakrapaani / చక్రపాణిLord Vishnవిష్ణువు
Chakravarti / చక్రవర్తిKing, Emperorరారాజు, సామ్రాట్టు
Chakrit / చక్రిత్Cleverతెలివైన
Chaman / చమన్Garden, Flower gardenఉద్యానవనం, పూల తోట
Chaanakya / చాణక్యGreat scholarగొప్ప పండితుడు
Chandan / చందన్Sandalwoodచందనము, గంధము
Chandra / చంద్రMoonచందమామ
Chandrahas / చంద్రహస్Smiling like a bow, Moonవిల్లు లాంటి నవ్వు, చందమామ
Chandramohan /చంద్రమోహన్Charming like the moonచంద్రుడిలా మనోహరమైనది
Chandramouli / చంద్రమౌళిLord Shivశివుడు
Chandresh / చంద్రేష్Lord of the moonచంద్రుని ప్రభువు
Chandu / చందుMoonచంద్రుడు
Charan / చరణ్Footపాదము
Chiraag / చిరాగ్Lamp, Intellectదీపం, ప్రతిభ
Chaarukesha / చారుకేశWith beautiful hairsఅందమైన జుట్టు కలవాడు
Charvik / చర్విక్Intelligentబుద్ధిశాలి, మేధావి
Chaturya / చతుర్యSmart, Cleverఅందమైన, తెలివైన
Cherry / చెర్రిSweet, Fruit nameతీపి, పండు పేరు
Chetan / చేతన్Clever, carefulతెలివిగల, జాగ్రత్త గల
Baby boy names starting with letter C – Part 2
NameMeaning in EnglishMeaning in Telugu
Chiranjeevi / చిరంజీవిLong lived, Lord Vishnuదీర్ఘకాలం జీవించడం, విష్ణువు
Chiraant / చిరాంత్Immortalశాశ్వత కీర్తి
Chitraksh / చిత్రక్ష్Beautiful eyesఅందమైన కళ్ళు
Chaaruhaas / చారుహాస్With beautiful smileఅందమైన చిరునవ్వుతో
Chaggan / చగ్గన్Soulఆత్మ
Chaitan / చైతన్Consciousnessతెలివి, వివేకము
Chakresh / చక్రేశ్Lord Vishnuవిష్ణువు
Champak / చంపక్Fragrant flowerసువాసనగల పువ్వు
Chand / చంద్Moonచందమామ, చంద్రుడు
Chandak / చందక్Moonచందమామ, చంద్రుడు
Chandrabhan / చంద్రభన్Moonచందమామ, చంద్రుడు
Chandrkiran / చంద్రకిరణ్Moonbeamచంద్రుని కిరణము
Chandrakumar / చంద్రకుమార్Moonచందమామ, చంద్రుడు
Chandramadhav / చంద్రమాధవ్Sweetతియ్యదనం, మిఠాయి
Chandraraaj / చంద్రరాజ్Moonbeamచంద్రకిరణము
Chandraprakash / చంద్రప్రకాశ్Moonlightవెన్నెల, చంద్రిక
Chandravadan / చంద్రవదన్Moon like faceచంద్రునివంటి ముఖము
Chaaruchandra / చారుచంద్రBeautiful moonఅందమైన చంద్రుడు
Chaarudatt / చారుదత్త్Born with beautyఅందంతో పుట్టిన
Chatur / చతుర్Ingenious, Cleverచతురతగల, చాతుర్యముగల
Chaturaanan / చతురానన్Brahma, With four facesబ్రహ్మ, చతుర్ముఖుడు
Chaturbhuj / చతుర్భుజ్With four arms, Lord Vishnuనాల్గు భుజములు కలవాడు,
విష్ణువు
Chetak / చేతక్Instructorబోధ చేయువాడు
Chidaatma / చిదాత్మSupreme soulఅంతరాత్మ, పరమాత్మ
Baby boy names starting with letter C – Part 3
NameMeaning in EnglishMeaning in Telugu
Chidambaramu / చిదంబరముLord Shivaశివుడు
Chinmay / చిన్మయ్Complete knowledgeపూర్తి జ్ఞానం
Chinmaayaananda / చిన్మాయానందJoyful, Consciousnessఆనందం, చైతన్యం
Chintak / చింతక్Thinkerఆలోచనాపరుడు
Chiradeep / చిరదీప్Eternal lampశాశ్వతమైన దీపం
Chiranjeev / చిరంజీవ్Immortalశాశ్వత కీర్తిని కలిగినటువంటి
Chirantan / చిరంతన్Immortalశాశ్వత కీర్తిని కలిగినటువంటి
Chitrabaahu / చిత్రబాహుWith beautiful handsఅందమైన చేతులతో
Chitrakam / చిత్రకమ్Tilakతిలకమ్, బొట్టు
Chitramukha / చిత్రముఖHaving a beautiful faceఅందమైన ముఖం కలిగిన
Chitresh / చిత్రేశ్Moonచంద్రుడు
Chittaranjan / చిత్తరంజన్One who please the mindమనస్సును మెప్పించేవాడు
Chyavan / చ్యవన్Chyavana maharshiచ్యవన మహర్షి

Baby boy names images

A     B     C     D     E     F     G    H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T    U     V     W     X     Y     Z