Baby Boy Names Starting With Letter S – Part 9

Baby Boy Names Starting With Letter S – Part 9

Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :

New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name and pronunciation of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.

మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A
1 2 3 4 5 6
B
1 2 3
C
1 2 3
D
1 2 3
E
1
PHA / F
1
G
1 2 3
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3 4
O
1
P
1 2 3 4
Q
1
R
1 2 3 4
S
1 2 3 4 5 6 7 8 9 10 11
T
1 2
U
1
V
1 2 3
W
1
X
1
Y
1
Z
1
Click on the below video for letter S
Text : Baby boy names starting with letter S – Part 9
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Saktidhar / శక్తిధర్Lord Shivaశివుడు
Sambhu / శంభుLord Shivaశివుడు
Sameendra / సమీంద్రWinner of Warయుద్ధ విజేత
Sankar / శంకర్Lord Shivaశివుడు
Saantaseel / శాంతశీల్Gentleసౌమ్యమైన
Saantinaath / శాంతినాథ్Lord of peaceశాంతి ప్రభువు
Saran / శరణ్Surrender, running, injured, Shelterలొంగిపోవటం, పరిగెత్తడం, గాయపడటం, ఆశ్రయం
Saarang / సారంగ్A musical instrumentసంగీత వాయిద్యం
Sasimohan / శశిమోహన్Moonచంద్రుడు
Saaswat / శాశ్వత్Eternal, Constantశాశ్వతమైన, స్థిరమైన
Ser / శేర్Lionసింహం
Sisir / శిశిర్Name of a season, Coldఒక ఋతువు పేరు, చల్లని
Siv / శివ్Lord Shivaశివుడు
Sivendra / శివేంద్రLord Shiva and Lord Indraశివుడు మరియు ఇంద్రుడు
Sreekumaar / శ్రీకుమార్Beautifulఅందమైన
Sreegopaal / శ్రీగోపాల్Lord Krishnaశ్రీకృష్ణుడు
Soor sen / శూర్ సేన్Braveధైర్యవంతుడు
Siv laal / శివ్ లాల్Lord Shivaశివుడు
Sreepati / శ్రీపతిLord Vishnuవిష్ణువు
Siddheshwar / సిద్ధేశ్వర్Lord Shivaశివుడు
Seetaaraam / సీతారామ్Lord Rama and Seethaరాముడు మరియు సీత
Seetaakaantaa / సీతాకాంతాLord Ramaరాముడు
Smarajeet / స్మరజీత్Winner of the battle, Victorious in war or Lord Vishnuయుద్ధంలో విజేత, యుద్ధంలో విజయం లేదా విష్ణువు
Som / సోమ్Moonచంద్రుడు

Baby boy names images

A     B     C     D     E     F     G    H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T    U     V     W     X     Y     Z

Brain Exercise Part – 2