Baby Boy Names Starting With Letter P – Part 2

Baby Boy Names Starting With Letter P – Part 2

Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :

New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name and pronunciation of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.

మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A
1 2 3 4 5 6
B
1 2 3
C
1 2 3
D
1 2 3
E
1
PHA / F
1
G
1 2 3
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3 4
O
1
P
1 2 3 4
Q
1
R
1 2 3 4
S
1 2 3 4 5 6 7 8 9 10 11
T
1 2
U
1
V
1 2 3
W
1
X
1
Y
1
Z
1
Click on the below video for letter P
Text : Baby boy names starting with letter P – Part 2
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Pankaj / పంకజ్Lotus flowerతామర పువ్వు
Parandhaama / పరంధామLord Vishnuవిష్ణువు
Paparao / పాపారావ్Godదేవుడు
Paarijaat / పారిజాత్Divine tree, A Celestial Flowerదైవ వృక్షం, స్వర్గ సంబంధమైన పువ్వు
Parimal / పరిమల్Fragranceసువాసన
Paarvatinandan / పార్వతీనందన్Lord Ganeshగణేష్, వినాయకుడు
Priyaanaathan / ప్రియానాథన్The one who admire Lord Krishnaశ్రీకృష్ణుడిని ఆరాధించేవాడు
Pashupati / పశుపతిLord of all living beings, Lord of animals, Lord Shivaఅన్ని జీవుల ప్రభువు, జంతువుల ప్రభువు, శివుడు
Parvesh / పర్వేశ్Lord of celebrationవేడుకల ప్రభువు
Patin / పతిన్Travelerయాత్రికుడు
Payaas / పయాస్Waterనీళ్ళు
Peeyoosh /పీయూష్Nectar, Cheese milkఅమృతము, జున్ను పాలు
Prabhudeva / ప్రభుదేవLord Shivaశివుడు
Pracheta / ప్రచేతLord Varun, Wiseవరుణుడు, తెలివిగల
Poojit / పూజిత్Worshippedపూజిస్తున్న
Peetambar / పీతాంబర్Lord vishnu, Yellow robedవిష్ణువు, పసుపు రంగు వస్త్రాలు
Poojan / పూజన్The ceremony of worshipingపూజల వేడుక
Poornachandra/ పూర్ణచంద్రFull moonనిండు చంద్రుడు
Prabal / ప్రబల్Very strong, Mightyచాలా బలమైన, శక్తిగల
Prabuddha / ప్రబుద్ధAwakened, Lord Buddhaమేలుకొన్న, బుద్ధుడు
Prachetaas / ప్రచేతాస్Energy, The name of a sageశక్తి, ఒక ముని పేరు
Parityaj / పరిత్యజ్To sacrificeత్యాగం చేయడం
Pradyot / ప్రద్యోత్Ray of light, Luster, Lightకాంతి కిరణం, మెరుపు, కాంతి
Praful / ప్రఫుల్Blooming, Happyనవయౌవనముగల, సంతోషంగా
Baby Boy names meanings in Telugu and English starting with
Baby Boy names meanings in Telugu and English starting with

Baby boy names images

A     B     C     D     E     F     G    H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T    U     V     W     X     Y     Z

Brain Exercise Part – 1