Baby Boy Names Starting With Letter P – Part 1
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter P
Text : Baby boy names starting with letter P – Part 1
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Pareekshit / పరీక్షిత్ | The examiner | పరీక్షకుడు, పరిశీలకుడు |
Pradyumna / ప్రద్యుమ్న | Cupid or God of love | మన్మథుడు లేదా ప్రేమ దేవుడు |
Pradyumn / ప్రద్యుమ్న్ | Cupid or God of love | మన్మథుడు లేదా ప్రేమ దేవుడు |
Pranav / ప్రణవ్ | Lord Vishnu, The sacred syllable Om | విష్ణువు, పవిత్ర అక్షరం ఓం |
Prataap / ప్రతాప్ | Dignity, Majesty | గౌరవం, ఘనత |
Prithvi / పృథ్వి | Earth | భూమి |
Pradeep / ప్రదీప్ | Light, Shine | కాంతి, కాంతి వెలుగు |
Phani / ఫణి | Snake | పాము |
Prasanna / ప్రసన్న | Cheerful, Pleased | ఉల్లాసమైన, సంతోషముగానున్న |
Paramesh / పరమేశ్ | Lord Shiva, Lord Vishnu | శివుడు, విష్ణువు |
Parameshwar / పరమేశ్వర్ | Lord Shiva, Lord Vishnu | శివుడు, విష్ణువు |
Praveen / ప్రవీణ్ | Expert, Skilled | నిపుణతగల, సామర్ధ్యముగల |
Prakaash / ప్రకాశ్ | Light, Bright | వెలుతురు, ప్రకాశమైన |
Parashuraam / పరశురామ్ | Sixth incarnation of lord Vishnu | విష్ణువు ఆరవ అవతారం |
Paavan / పావన్ | Pure, Sacred | స్వచ్ఛమైన, పవిత్రమైన |
Padmanaabha / పద్మనాభ | Lord Vishnu | విష్ణువు |
Pavan kumar / పవన్ కుమార్ | Lord Hanuman, Son of the wind | హనుమంతుడు, గాలి కుమారుడు |
Paraag / పరాగ్ | Sandalwood, Pollen | గంధపు చెక్క, పుప్పొడి |
Prashaant / ప్రశాంత్ | Calm, Peace | ప్రశాంతత, శాంతి |
Paramaan / పరమాన్ | Lord Shiva | శివుడు |
Paresh / పరేశ్ | Lord Rama, Supreme spirit | రాముడు, పరమాత్మ |
Prabhaas / ప్రభాస్ | Splendor, Beauty, Lustrous | శోభ, అందం, మెరిసే |
Prithviraaj / పృథ్విరాజ్ | King of the earth | భూమి రాజు |
Puneet / పునీత్ | Pure or holy | స్వచ్ఛమైన లేదా పవిత్రమైన |
Baby boy names images
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z