Baby Boy Names Starting With Letter N – Part 3

Baby Boy Names Starting With Letter N – Part 3

Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :

New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.

మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A
1 2 3 4 5 6
B
1 2 3
C
1 2 3
D
1 2 3
E
1
PHA / F
1
G
1 2 3
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3 4
O
1
P
1 2 3 4
Q
1
R
1 2 3 4
S
1 2 3 4 5 6 7 8 9 10 11
T
1 2
U
1
V
1 2 3
W
1
X
1
Y
1
Z
1
Click on the below video for letter N
Text : Baby boy names starting with letter N – Part 3
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Naman / నమన్Salutation, Bowingనమస్కారం, నమస్కరించడం
Naagavenkatasai / నాగవేంకటసాయిGodదేవుడు
Nand nandan / నంద్ నందన్Lord Krishnaశ్రీకృష్ణుడు
Naren / నరేన్King of men, Superior manమనుష్యుల రాజు, ఉన్నతమైన మనిషి
Naageshwar / నాగేశ్వర్Lord Shiva, God of serpentsశివుడు, సర్పాల దేవుడు
Nartan / నర్తన్Danceనాట్యం, నృత్యం
Nava / నవPleasantఆహ్లాదకరమైన
Neel kamal / నీల్ కమల్Blue lotusనీలం తామర
Nehal / నేహాల్New, Beautiful, Gratifiedక్రొత్తది, అందమైనది, సంతోషము పొందిన
Naagnaath / నాగ్ నాథ్Snake, The king of serpentsపాము, సర్పాల రాజు
Nayan / నయన్Eyeనయనము, కన్ను
Nidaan / నిదాన్Treasure, Receptacleనిధి, భాండాగారము
Naagaraaj / నాగరాజ్King of the serpentsసర్పాల రాజు
Nakhin / నఖిన్The lionసింహము
Neerad / నీరద్Cloudమేఘము
Niranjan / నిరంజన్Simpleసరళమైన
Neerav / నీరవ్Quiet, Calmనెమ్మది, ప్రశాంతత
Nirupam / నిరుపమ్Incomparable, fearlessసాటిలేని, ధైర్యమైన
Nischal / నిశ్చల్Calm, Unmovableప్రశాంతత, కదలకుండా
Nischay / నిశ్చయ్Decision, Confirmationనిర్ణయం, నిర్ధారణ
Nishaant / నిషాంత్Moon, Dawn, Morningచంద్రుడు, వేకువ, ప్రొద్దున
Nishik / నిషిక్Lotusతామర
Nisheel / నిశీల్Nightరాత్రి
Nidheeshwar / నిధీశ్వర్Lord of treasureనిధి ప్రభువు
Baby Boy names meanings in Telugu and English starting with
Baby Boy names meanings in Telugu and English starting with

Baby boy names images

A     B     C     D     E     F     G    H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T    U     V     W     X     Y     Z

Brain Exercise Part – 1