Baby Boy Names Starting With Letter M – Part 2
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter M
Text : Baby boy names starting with letter M – Part 2
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Maneesh / మనీష్ | Lord of mind, Deep thinker | మనస్సు యొక్క ప్రభువు, లోతైన ఆలోచనాపరుడు |
Murty /మూర్తి | An idol, Lord Vishnu | ఒక విగ్రహం, విష్ణువు |
Maalik / మాలిక్ | King, Master | రాజు, యజమానుడు |
Maitrey / మైత్రేయ్ | Name of An ancient Rishi | పురాతన రిషి పేరు |
Monish / మోనీశ్ | Lord of the mind, Charming | మనస్సు యొక్క ప్రభువు, మనోహరమైన |
Maanas / మానస్ | Mind, Soul, Brilliant, Human being | మనస్సు, ఆత్మ, తెలివైన, మానవుడు |
Maaruti / మారుతి | Lord Hanuman | హనుమంతుడు |
Muneendra / మునీంద్ర | The best saint | మునిశ్రేష్ఠుడు |
Mounish / మౌనిష్ | Lord of mind | మనస్సు యొక్క ప్రభువు |
Manikanta / మణికంఠ | Blue jay | పాలపిట్ట |
Mainak / మైనక్ | Kailash, A mountain near the Himalayan peak | కైలాష్, హిమాలయ శిఖరానికి సమీపంలో ఉన్న పర్వతం |
Mallesh / మల్లేశ్ | Lord Shiva | శివుడు |
Manmohan / మన్ మోహన్ | Pleasing, Lord Krishna | మనోహరమైన, శ్రీకృష్ణుడు |
Maanav / మానవ్ | Mankind, Human Being, Pearl | మానవజాతి, మానవుడు, ముత్యము |
Mandar / మందర్ | Temple | మందిరం, దేవాలయం |
Mangal / మంగళ్ | Auspicious | మంగళమైన |
Manoj / మనోజ్ | Love | ప్రేమ |
Manoranjan / మనోరంజన్ | One who pleases the mind | మనస్సును ప్రసన్నం చేసేవాడు |
Mansukh / మన్సుఖ్ | Pleasure of mind | మనస్సు యొక్క ఆనందం |
Maardav / మార్దవ్ | Softness | మృదుత్వము |
Mayank / మయంక్ | The Moon, Distinguished | చంద్రుడు, విశిష్టత |
Mayur / మయూర్ | Peacock | నెమలి |
Meghanaad / మేఘనాద్ | Roar of clouds, Thunder | మేఘాల గర్జన, ఉరుము |
Mithun / మిథున్ | Couple or Union | జంట లేదా యూనియన్ |
Baby boy names images
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z