Baby Boy Names Starting With Letter J – Part 3
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter J
Text : Baby boy names starting with letter J – Part 3
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Jainaraayan / జైనరాయణ్ | Victory | విజయం |
Jaipaal / జైపాల్ | Lord Brahma | బ్రహ్మ దేవుడు |
Jaishankar / జైశంకర్ | Victory of Lord Shiva | శివుని విజయం |
Jaivardhan / జైవర్ధన్ | Lord Shiva | శివుడు |
Jaiveer / జైవీర్ | Victorious | జయమును పొందిన |
Jalendu / జలెందు | Moon in the water | నీటిలో చంద్రుడు |
Jalendra / జలేంద్ర | Lord of the water | నీటి ప్రభువు |
Jasveer / జస్వీర్ | Famous personality | ప్రసిద్ధ వ్యక్తిత్వం |
Jayasekhar / జయశేఖర్ | Top of victory | విజయం పైన |
Jeevanlaal / జీవన్ లాల్ | Life | జీవితం |
Jivitesh / జీవితేష్ | God | పరమేశ్వరుడు |
Jogindra / జోగింద్ర | Lord Jagannath, Lord Indra, Lord Shiva | జగన్నాథ, ఇంద్రుడు, శివుడు |
Jyotidhara / జ్యోతిధర | Splendour | శోభ |
Jeeva / జీవ | Life, Immortal | జీవితం, అమరత్వం |
Jeevaraaj / జీవరాజ్ | Lord of life | జీవిత ప్రభువు |
Japesh / జపేశ్ | Lord Shiva | శివుడు |
Jogesh / జోగేశ్ | Lord Shiva | శివుడు |
Juheet / జుహీత్ | Brightness | ప్రకాశం |
Jeevant / జీవంత్ | Long lived | దీర్ఘకాలం |
Jwalit / జ్వలిత్ | Illuminated | ప్రకాశించినది |
Jyaanshu / జ్యాంశు | Name of the Lord Hanuman | హనుమంతుడి పేరు |
Jyotiprakash / జ్యోతిప్రకాశ్ | Splendor of the flame | జ్వాల యొక్క శోభ |
Jyotish / జ్యోతిష్ | Light of the sun | సూర్యుని కాంతి |
Jugnu / జుగ్ను | Firefly | మిణుగురుపురుగు |
Baby boy names images
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z