Baby Boy Names Starting With Letter I – Part 1
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter I
Text : Baby boy names starting with letter I – Part 1
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Inder / ఇందర్ | Lord of the devas | దేవతల ప్రభువు |
Indra / ఇంద్ర | God of the sky | ఆకాశ దేవుడు |
Indrajeet / ఇంద్రజీత్ | One who got victory over Lord Indra | ఇంద్రుడిపై విజయం సాధించినవాడు |
Indrakaant / ఇంద్రకాంత్ | Lord Indra | ఇంద్రుడు |
Indraneel / ఇంద్రనీల్ | Emerald | పచ్చ, మరకతము |
Induhaasan / ఇందుహాసన్ | Like a moon | చంద్రుడిలా |
Indukaant / ఇందుకాంత్ | Moon | చంద్రుడు |
Indusekhar / ఇందుశేఖర్ | Lord Shiva | శివుడు |
Iresh / ఇరేశ్ | Lord of earth | భూమి యొక్క ప్రభువు |
Isar / ఇసర్ | Selflessness, Eminent | నిస్వార్థత, గొప్ప |
Indresh / ఇంద్రేశ్ | Lord Indra | ఇంద్రుడు |
Ishaant / ఇషాంత్ | Lord Shiva | శివుడు |
Induj / ఇందుజ్ | Mercury Planet | బుధగ్రహం |
Indumal / ఇందుమల్ | Lord Shiva | శివుడు |
Ipsit / ఇప్సిత్ | Desired | కోరిన, ఆశించిన, కావలసిన |
Iraadat / ఇరాదత్ | Desire | కోరిక |
Indukaant / ఇందుకాంత్ | Moon | చంద్రుడు |
Iraaj / ఇరాజ్ | Lord Hanuman | హనుమంతుడు |
Irya / ఇర్య | Powerful | శక్తివంతమైన |
Indulaal / ఇందులాల్ | Moon luster | చంద్రుని వెలుగు |
Ishaan / ఇశాన్ | Lord Shiva | శివుడు |
Ish / ఇశ్ | Lord Vishnu | విష్ణువు |
Ishat / ఇశత్ | Superior | ఉత్తమమైన |
Inesh / ఇనేశ్ | A strong king | బలమైన రాజు |
Baby boy names images
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z