Baby Boy Names Starting With Letter D – Part 2

Baby Boy Names Starting With Letter D – Part 2

Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :

New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.

మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A
1 2 3 4 5 6
B
1 2 3
C
1 2 3
D
1 2 3
E
1
PHA / F
1
G
1 2 3
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3 4
O
1
P
1 2 3 4
Q
1
R
1 2 3 4
S
1 2 3 4 5 6 7 8 9 10 11
T
1 2
U
1
V
1 2 3
W
1
X
1
Y
1
Z
1
Click on the below video for letter D
Text : Baby boy names starting with letter D – Part 2
NameMeaning in EnglishMeaning in Telugu
Debaaseesh / దేబాశీష్God’s blessingsదేవుని ఆశీర్వాదం
Devaaseesh / దేవాశీష్God’s blessingsదేవుని ఆశీర్వాదం
Deenabandhu / దీనబంధుProtector of the poor peopleపేద ప్రజల రక్షకుడు
Deenadayaal / దీనదయాల్One who has mercy on poorపేదవారిపై దయ చూపేవాడు
Deep / దీప్Shiningప్రకాశించుట
Deepabali / దీపబలిRow of lampsదీపాల వరుస
Deepan / దీపన్One who lights lampsదీపాలను వెలిగించేవాడు
Deepaankar / దీపాంకర్One who lights lampsదీపాలను వెలిగించేవాడు
Deependu / దీపెందుBright Moon, Moonప్రకాశవంతమైన చంద్రుడు, చంద్రుడు
Deeptaanshu / దీప్తాంశుSunసూర్యుడు
Deva / దేవGodదేవుడు
Devaap / దేవాపిFriend of the godsదేవతల స్నేహితుడు
Devajyot / దేవజ్యోత్Brightness of the lordదేవుని యొక్క ప్రకాశం
Devaanand / దేవానంద్Joy of Godదేవుని ఆనందం
Devinder / దేవిందర్King of godsదేవతల రాజు
Devendra / దేవేంద్రKing of gods, Lord Indraదేవతల రాజు, ఇంద్రుడు
Devendranaath / దేవేంద్రనాథ్Lord of the king of godsదేవతల రాజు ప్రభువు
Dhanush / ధనుష్Bowవిల్లు
Dhanvantari / ధన్వంతరిDoctor of godsదేవవైద్యుడు
Dhanvant / ధన్వంత్Wealthyసంపన్న
Dharmadev / ధర్మదేవ్Lord of the lawచట్టం యొక్క ప్రభువు
Dharamnishth / ధరమ్ నిష్ఠ్A person who believes in religionమతాన్ని విశ్వసించే వ్యక్తి
Dharmaveer / ధర్మవీర్Protector of religionమతం యొక్క రక్షకుడు
Dharmapaal / ధర్మపాల్Protector of your religionమీ మతాన్ని రక్షించేవాడు

Previous Videos

Letter D – Part 1

Letter D – Part 3

Baby Boy names in Telugu and English starting with
Baby Boy names starting with

Baby boy names images

A     B     C     D     E     F     G    H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T    U     V     W     X     Y     Z

Brain Exercise Part – 1